మెగా వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన హీరో అల్లుఅర్జున్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలలోకి వచ్చి మంచి గుర్తింపు ను తెచ్చుకున్నాడు.. తర్వాత గంగ్రోత్రి సినిమా ద్వారా హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ తన స్టయిల్ తో ప్రేక్షకుల ను ఆకట్టుకుంటున్నారు.. ఇంకా తన డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టాలీవుడ్ లో టాప్ డ్యాన్సర్ లలో బన్నీ పేరు మొదట గా వినపడుతుంది... 

 

 

 

ఇక బన్నీ సినిమా లు హిట్ అవ్వడానికి కారణం ఎంటో అన్నది చాలా మందికి డౌట్ అదేంటంటే అతని డైలాగ్ డెలివరీ టైమింగ్, దాంతో పాటుగా అతని స్టయిల్, డ్యాన్స్ వీటితో బన్నీ క్రేజ్ అమాంతం పెరిగింది.. అయితే ఇంకా చెప్పాలంటే బన్నీ సినిమా కెరియర్ ను నిలబెట్టింది అవే.. ఒక్కో సినిమా లో ఒక్కో మ్యానరిజాన్ని చూపించడమే.. మరో ముఖ్య విషయమేంటంటే.. అయితే బన్నీ లిప్ లాక్ ఇచ్చిన సినిమా అంటే గుర్తొచ్చేది మాత్రం  హీరో ఆర్య2 ఈ సినిమాలో బన్నీ స్టయిల్ బాగుంటుంది.. 

 

 

 


బన్నీ ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ ను అందుకున్నాయి. కొన్నీ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకో లేకపోయిన కూడా సినిమాలలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి.. అలాంటి సినిమాలలో ముందుగా వినిపించే పేరు దువ్వాడ జగన్నాథం.. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. అందులో బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది.. వీరిద్దరి రొమాన్స్ అదిరిపోవడంతో సినిమా ఓ మాదిరిగా టాక్ ను అందుకుంది.. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మరో సినిమా అల వైకుంఠపురం లో ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.. దీంతో మూడో సినిమాను కూడా చేస్తే బాగుండునని అభిమానులు కోరుకుంటున్నారు.. మరి మూడో సినిమా వస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: