టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలోనే పాపులర్ యాంకర్ గా మారిపోయింది అనసూయ. పెళ్లి అయినా సరే యువ హీరోయిన్ లకు పోటీ గా సినిమాలు చేస్తూ యాంకర్ గా షో లు చేస్తూ ఆమె దూసుకుపోతుంది. ఆమె నటన కూడా బాగానే ఉండటం తో అగ్ర హీరోల సినిమాల్లో ఆమెకు అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నారు దర్శక నిర్మాతలు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. చిన్న చిన్న సినిమాల్లో అయితే ఆమెకు మంచి పాత్రలే వస్తున్నాయి అని చెప్పవచ్చు. అగ్ర హీరోల సినిమాల్లో కూడా ఆమెకు చాలా వరకు ఆమంచి పాత్రలే వస్తున్నాయి. 

 

ఇదిలా ఉంటే టాలీవుడ్ లో ఇప్పుడు ఒక వార్త హాట్ టాపిక్ గ మారింది. అది ఏంటీ అంటే... టాలీవుడ్ లో ఆమెకు అవకాశం ఇవ్వడానికి గానూ కొందరు స్టార్ హీరోలు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే ఆమెను ప్రభాస్ తన సినిమాలో తీసుకోవడానికి తనకు అక్కగా ఆమెను చెయ్యాలి అని అడిగాడు అని సమాచారం. ఆమె కూడా అందుకు దాదాపుగా ఓకే చెప్పింది అని తెలుస్తుంది. మరి అది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పాలి. ఈ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో ఆమె నటించే ఛాన్స్ ఉంది. 

 

మరి నిజమా కాదా అనేది తెలియదు గాని చూడాలి... ఇక మహేష్ సినిమాలో తారక్ సినిమాలో కూడా ఆమెకు మంచి పాత్రలు వచ్చాయి. అదే విధంగా పుష్ప సినిమాలో కూడా ఆమె నటిస్తుంది అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు కుర్ర యాంకర్లకు దీటు గా ఆమె సినిమాలు షోస్ చేస్తూ దూసుకుపోతుంది మరి. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె పారితోషికం విషయంలో కూడా భారీగానే తీసుకుంటుంది అని సమాచారం మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: