నటుడు, డైరెక్టర్ , ప్రొడ్యూసర్ నాగబాబు అంటే తెలియని వాళ్ళు ఉండరేమో..ఎన్నో సినిమాలలో అలపెరగని బాటసారికి...నటించి మన్ననలు అందుకున్నారు.. చందమామ, గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాలలో పాధర్ క్యారక్టర్ లో కనిపించి ప్రేక్షకులను అలరించాడనికి నాగబాబు బాగానే ట్రై చేసాడు..చిరంజీవి తమ్ముడు అంటే ఆ మాత్రం ఉండాలని భేష్ అనిపించుకున్నారు...

 

 

ఇక పోతే ఈ మధ్య నాగ బాబు సినిమా లలో పెద్దగా కనిపించలేదు.. ఈటీవీ లో ప్రసారమవుతున్న అల్టిమేట్ కామెడీ షో  జబర్దస్త్ లో జడ్జిగా వ్యవహరిస్తూ వస్తున్నారు.. అయితే నాగబాబు ఎప్పుడు నవ్వుకు కేరాఫ్ గా నిలవడం తో ఆయనను నవ్వుల  బద్దా అని అంటారు.. అయితే నాగబాబు చూడటానికి భారీ కాయంతో భారీ ఆకారం తో ఉండే వడాన్న సంగతి తెలిసిందే.. కానీ ఈ మధ్య బాగా బరువును తగ్గించాడు అసలు ఎందుకు తగ్గడం అనే విషయాలు ప్రేక్షకులను ఆలోచనలో పడవేశాయి... విషయానికొస్తే... బరువును తగ్గించుకుని ఇలా నాజూకు గా మారి పోవడానికి ఆయన చాలా కష్టపడినట్టు తెలుస్తుంది. అయితే వయసు, ఎత్తుకు తగ్గ బరువు మెయిన్ టెయిన్ చేయాలంటూ నాగబాబు అప్పుడప్పుడు కొన్ని షోల లో సలహాలు ఇస్తుంటాడు. 

 

 

 

అయితే వారికి చెప్పడం కాదు తాను కూడా దానిని ఆచరించాలని అనుకున్నాడు... అలా ఎందుకయ్యాడు అని అర్థం కాలేదు.. రోజుకు ఒక పూట మాత్రమే తినేవాడినని, ఉదయం, సాయంత్రం రెండు గంటల పాటు వ్యాయామం చేసేవాడినని దాని ఫలితమే ఈ మార్పు అని అన్నారు.. మొత్తానికి ఇలా నాగబాబు తగ్గడం అందరికీ షాక్ ఇచ్చాడు... అందుకే బాబు గారు సూపర్ గా కనిపిస్తాడు... మరీ ఆయన తగ్గడం వల్ల ఎటువంటి లాభం లేదు.. ఫ్యూచర్లో అయిన ఆయన సినిమాలలో కనిపిస్తాడేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: