టాలీవుడ్ లో అయినా తమిళంలో అయినా సరే రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె పాత్రలు ఆమె నటన ఆమె పోషించిన కొన్ని కొన్ని పాత్రలు అన్నీ కూడా సంచలనం. ఏ పాత్రలో అయినా సరే ఆమె జీవించారు అనే విషయం ఆమె సినిమాలు చూస్తే స్పష్టంగా చెప్పవచ్చు. ఏ పాత్రకు అయినా సరే ఆమె ఒక అందం అనే విషయం సినిమా చూసిన ఎవరికి అయినా అర్ధమవుతుంది. ఇక ఆది అలా ఉంటే ఆమె హీరోయిన్ కి తల్లి గా హీరో కి తల్లి గా హీరోయిన్ కి అక్కగా హీరో కి అక్కగా ఎన్నో పాత్రల్లో నటించారు. 

 

ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రలో ఆమె కచ్చితంగా హైలెట్ అవుతుంది అనే విషయం చెప్పవచ్చు. ఇక ఆమె పోషించిన నరసింహ సినిమాలో విలన్ పాత్ర అయినా  బాహుబలి సినిమాలో ఆమె పోషించిన శివగామి పాత్ర అయినా సరే ఆమె  పేరు మాత్రం అలా నిలబడింది అని చెప్పవచ్చు. ఏ పాత్రలో అయినా సరే ఆమె మాత్రం కచ్చితంగా జీవించారు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆమెకు చాలా మంచి పాత్రలు వస్తున్నాయి. ప్రతీ పాత్రకు కూడా ఆమె చాలా జాగ్రత్తగా ఆలోచించి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఏ మాత్రం కూడా తొందరపడకుండా ఆమె చేస్తున్నారు సినిమాలు అని చెప్పవచ్చు. 

 

ఇక అగ్ర హీరోల సినిమాల్లో ఆమెకు వస్తున్న  కొన్ని పాత్రలు ఆమె స్థాయిని మరింతగా పెంచుతున్నాయి అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఆమె తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నారు. తెలుగు లో కూడా ఆమె రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమా లు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి.  మరి ఎప్పుడు షూటింగ్ అనేది ఇంకా స్పష్టత లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: