టాలీవుడ్ లో శర్వానంద్ కి మంచి క్రేజ్ ఉంది. బాబు చేసే సినిమాలు ఎప్పుడో ఒకటి అయినా సరే సినిమా కోసం ఎదురు చూసే ఫాన్స్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అగ్ర హీరోలతో చేసే దర్శకులు అయినా చిన్న హీరోలతో చేసే దర్శకులు అయినా సరే  అతని తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు శర్వా వరుస ఫ్లాప్ లతో బాగా  ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. అతను వరుసగా సినిమాలు చెయ్యాలి నే ఆలోచన నుంచి ఇప్పుడు పూర్తిగా బయటకు వచ్చాడు. 

 

అగ్ర హీరోల సినిమాల్లో కూడా పాత్రలు చెయ్యాలి అని భావిస్తున్నట్టు కూడా టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా ప్రచారం కూడా జరుగుతుంది. ఇక ఇప్పుడు మరో వార్త ఏంటీ అంటే బాబు సినిమాల విషయంలో ఇక నుంచి గ్యాప్ బాగా తీసుకోవాలి అని భారీ బడ్జెట్ సినిమాలను కూడా ప్లాన్ చేసి ఇమేజ్ ని పెంచుకోవాలి అని చూస్తున్నట్టు తెలుశుంది. అగ్ర హీరోల సినిమాల్లో పాత్రలు మంచివి చేస్తూనే చిన్న చిన్న సినిమాలే కాకుండా పెద్ద సినిమాలను కూడా లైన్ లో పెట్టి భారీ బడ్జెట్ లో అంటే కనీసం 50 కోట్లకు పైగా బడ్జెట్ లో సినిమాలు చెయ్యాలి అని చూస్తున్నాడు అంటూ టాలీవుడ్ జనాలు అంటున్నారు. 

 

ఇటీవల అతను నిర్మాత దానయ్య తో సినిమావేశం అయ్యాడు అని అతను కూడా శర్వాతో మంచి కథలో సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాడు అని అంటున్నారు. మరి ఎప్పుడు సినిమా చేస్తాడు అనేది చూడాలి. ఇక  జానూ సినిమా ఫ్లాప్ తర్వాత శర్వా ఇప్పుడు కథల విషయంలో చాలా వరకు జాగ్రత్తలు పడుతూ ఎంపిక చేసుకుంటున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి ఇప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: