ఈ మధ్య హీరోయిన్ లు కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండాలి అని భావిస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. పని లేని వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియ ను ఆధారంగా చేసుకుని ఏదోక విధంగా వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అయ్యే ఆలోచనలో ఉన్నారు అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. ఈ మధ్య కాలంలో నటి మీరా చోప్రా బాలీవుడ్ లో ఇటు తెలుగు లో అవకాశాలు లేకపోవడం తో ఏదోక వివాదాస్పద వ్యాఖ్య చేస్తుంది. ఇక ఇప్పుడు ఆమె అవకాశాల కోసమే అలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అని కొందరు అంటున్నారు. 

 

ఇక ఇదే సమయంలో ఆమె ఇటీవల పిల్లలతో కలిసి ఉన్న ఒక హాట్ ఫోటో ని షేర్ చేసింది. ఈ ఫోటో బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో. దీన్నిని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చూసినట్టు సమాచారం. ఆమెకు పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు అని తెలుస్తుంది. ముంబై లో ఆమె నివాసం ఉంటుంది. మొన్న మూడు రోజుల క్రితం ఆమెను వర్మ కలిసాడు అని బోల్డ్ స్టోరీ ఒకటి చెప్పగా ఆమె అందులో నటించడానికి ఓకే చెప్పింది అని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

 

ఇక ఈ సినిమా కథ కూడా దాదాపుగా సిద్దంగా ఉందని సినిమా షూటింగ్ మొదలు పెట్టడమే ఆలస్యం అని అంటున్నారు జనాలు. మరి ఎప్పుడు ఈ సినిమాను విడుదల చేస్తారో చూడాలి. కాగా రానా తో ఆమె ఒక సినిమా చేసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. మరి ఆమె ఏ సినిమాలో నటిస్తుంది అనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆమె దాదాపుగా ఖాళీ గానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: