సరిలేరు నీకెవ్వరూ.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంక్రాంతికి విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా సరిలేరు నీకెవ్వరూ. ఈ సినిమాలో ఎన్నో అద్భుతమైన పాత్రలు ఉన్నాయి. సౌత్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించింది. చెప్పాలి అంటే ఈ సినిమా మొత్తం విజయశాంతి చుట్టూ తిరుగుతుంది.
అలాంటి సూపర్ సినిమా సరిలేరు నీకెవ్వరూ. అలాంటి చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఇంకా ఈ సినిమాలో మంచి మంచి పాత్రలు ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ పాత్ర.. రావు రమేష్ పాత్ర.. ప్రకాష్ రాజ్ పాత్ర ఈ సినిమా ఎంతో అద్భుతమైన పాత్రలు. అయితే ఈ సినిమాతో విజయశాంతి ఎలా రీ ఎంట్రీ ఇచ్చిందో.. అలానే సంగీత కూడా రీ ఎంట్రీ ఇచ్చింది.
హీరోయిన్ రష్మిక తల్లి పాత్రలో నటించిన సంగీత ప్రక్షకులందరిని ఓ రేంజ్ లో అలరించింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలి అంటే రష్మిక కంటే కూడా సంగీతనే ఎంతో అద్భుతంగా నటించింది. ఎంత అద్భుతంగా అంటే నెవర్ బెఫోరు.. నెవర్ ఆఫ్టర్ అనేంత రేంజ్ లో సంగీత నటించింది.
సినీ కెరీర్ ప్రారంభంలో ఎన్నో హిట్లు అందుకున్న సంగీత ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యింది. అయితే కొద్దీ కాలానికి పెళ్లి చేసుకొని సెటిల్ అయినా సంగీత మళ్లీ ఈ సరిలేరు నీకెవ్వరూ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఒక్క సినిమాతోనే మంచి కామెడీ పండించి ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేసింది.