ఇటీవల కొన్ని రోజుల క్రితం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బొంబాయిలో తన ఫ్లాట్ లో సూసైడ్ చేసుకోవడం అందరికీ తెలిసిందే. తీవ్రమైన నిరుత్సాహంలో సుశాంత్ ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. పోలీసుల విచారణలో కూడా ఇదే తేలింది. అయితే సుశాంత్ ని బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా ఆయనను మానసికంగా ఎంతో వేధించారని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖ కుటుంబాలపై విరుచుకుపడుతున్నారు. నెపోటిజం కారణంగానే సుశాంత్ మరణించడం జరిగింది అని డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడ్ చేసుకోవడం జరిగిందని నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున రచ్చరచ్చ చేస్తున్నారు.

IHG

ఇదిలా ఉండగా 2015 సంవత్సరంలో హీరోయిన్ జియాఖాన్ అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ విషయంలో అప్పట్లో బాలీవుడ్ సీనియర్ నటుడు ఆదిత్య పంచోలి కొడుకు సూరజ్ పంచోలిని పోలీసులు విచారణ చేయడం జరిగింది. కానీ ఆ టైంలో సల్మాన్ ఖాన్ తన డబ్బు పలుకుబడి ఉపయోగించి తన కూతురు చావుకి కారణమైన ఆ వ్యక్తిని తప్పించడాన్ని తాజాగా జియాఖాన్ తల్లి రబియా అమిన్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేసింది.IHG's Death, Jiah Khan's Mother Accuses ...

కేసు ని పెద్దది చేయకుండా సల్మాన్ ఖాన్ తెర వెనక చాలా చేశారని రబియా అమిన్ పేర్కొంది. ఈ విషయం నడుస్తూ ఉండగానే సుశాంత్ సింగ్ మరణం చెందిన తర్వాత టాలెంట్ ఉన్నా గాని, బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రాక ప్రముఖులు అడ్డుకున్న తీరు వల్ల కెరియర్ ఆగిపోయిన వాళ్లు మెల్లమెల్లగా సోషల్ మీడియాలో బయట పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: