బిగ్‌బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఐస్ క్రీం, కేరింత, నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ వంటి సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు ద‌క్కించుకున్న తేజ‌స్వి.. బిగ్ బాస్ 2 లో పాల్గొని మంచి హైప్ క్రియేట్ చేసుకుంది.

IHG

హౌస్‌లో ఉన్నన్నాళ్లు సామ్రాట్ రెడ్డితో రొమాన్స్ కానిచ్చి బయటకు వచ్చిన తరువాత అంతా తూచ్ అనిపించిన ఈ భామ ప్ర‌స్తుతం కమిట్మెంట్ అనే సినిమాలో నటిస్తోంది. హైదరాబాద్ నవాబ్స్, పరిచయం చిత్రాలను రూపొందించిన డైరెక్టర్ లక్ష్మీకాంత్ చెన్నా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

IHG

ఇక మొద‌ట‌ హోమ్లీ బ్యూటీగా దర్శనమిచ్చిన తేజస్వి.. క్ర‌మ‌క్ర‌మంగా  గ్లామర్, ఎక్స్‌ఫోజింగ్ చేయ‌డంతో ఏ మాత్రం వెనుక‌డుగు వేయ‌డం లేదు. తెలుగమ్మాయిలు కూడా గ్లామర్ క్యారెక్టర్లు చేయడానికి ఏ మాత్రం తీసిపోరు అనే విధంగా గ్లామర్ డోస్ పెంచింది.

IHG

ఈ క్ర‌మంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫోటోల‌తో అందాల విందు చేస్తోంది ఈ బ్యూటి. తాజాగా కూడా తేజస్వి అదే చేసింది. సోష‌ల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ ఫోటోల‌ను షేర్ చేయ‌డంతో.. ఇప్పుడు అవి వైర‌ల్‌గా మారాయి. మ‌రి వాటిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: