మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. ప్రేమ సినిమాల్లో ఎంతో అద్భుతమైన సినిమా ఇది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ ప్రేమ గురించి చెప్పే డైలాగులు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అసలు చూడకుండానే ఒక మనిషిపై ప్రేమ పుట్టడం.. మాట్లాడకుండానే భాద తెలుసుకోవడం అనేది ఈకాలం ప్రేమికులకు అర్ధం కాదు. 

 

IHG

 

అసలు అలాంటి ప్రేమ ఉంటుంది అని కూడా తెలియదు. అలాంటి ప్రేమను ఈ మళ్లీ మళ్లీ ఇది రాని సినిమాలో ఎంతో గొప్పగా చూపించారు. ఎంత గొప్పగా చూపించారు అంటే ఎన్ని సార్లు చూసిన సరే మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూడాలి అని అనిపించే రేంజ్ లో సినిమా ఉంటుంది.        

 

IHG

 

ఈ సినిమాలో ప్రేమ గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఎన్ని సార్లు చుసిన తక్కువే.. ప్రేమ ఒక మనిషిపై పుడితే అది చచ్చేవరుకూ అది చావదు అని.. జన్మ అంత ఆ మనిషిపైనే ప్రేమ ఉంటుంది అని చెప్పిన సినిమా ఇది. ఈ సినిమాను ఎన్ని సార్లు అయినా చూడచ్చు.. మనసును హత్తుకునే సినిమా ఇది. 

 

IHG

 

ప్రేమ గురించి శర్వానంద్, నిత్య మీనన్ చెప్పే డైలాగులు వింటే మనకు కూడా అంత స్వేఛ్చమైన ప్రేమ దొరకాలి అని అనుకునే రేంజ్ లో ఆ సినిమా ఉంటుంది. అందుకే సినిమా వచ్చి ఐదేళ్లు అయినా ఇప్పటికి సోషల్ మీడియాలో ఎక్కడో ఒక చోటా మాట్లాడుతూనే ఉంటారు. మరి మీరు కూడా ఈ సినిమాను ఈ వీకెండ్ చూసి మంచి ఫీల్ పొందండి!

మరింత సమాచారం తెలుసుకోండి: