టాలీవుడ్ లో చరిత్రలో నిలిచిపోయే సినిమాల్లో ఒకటి దేవత. ఈ సినిమాలో ఉండే సీన్ లు ఈ సినిమాలో శోభన్ బాబు అలాగే శ్రీదేవి నటన అన్నీ కూడా ప్రేక్షకులకు చాలా బాగా గుర్తున్నాయి అనే చెప్పాలి. ఈ సినిమాలో వాళ్ళు ఇద్దరూ నటించారు. ఇక జయప్రద విషయానికి వస్తే ఆమె జీవించింది అనే చెప్పాలి. ప్రతీ సీన్ కూడా టాలీవుడ్ జనాలకు ఇంకా గుర్తు ఉంది అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత శ్రీదేవి రేంజ్ ఇంకా ఇంకా పెరిగింది అనే చెప్పాలి. ఆమెకు నటిగా కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమాలో హీరో హీరోయిన్ లు ప్రేమను చెప్పే విషయంలో ఉండే సీన్ లు చాలా బాగా నచ్చాయి జనాలకు. 

 

శ్రీదేవి జయప్రద ఇద్దరూ కూడా హీరో ని ప్రేమిస్తారు. కాని ఆ ప్రేమను చెప్పే విషయంలో మాత్రం ఇద్దరూ కూడా ఇబ్బంది పడతారు. అయితే ఇద్దరూ ఒకరినే ప్రేమిస్తారు. ఇక వారిద్దరి మధ్య ఉండే సీన్ లు కూడా చాలా బాగా నచ్చాయి. మంచం మీద పడుకుని చెప్పుకున్న సన్నివేశం ఇప్పటికి కూడా హైలెట్. ఒకరి ముఖం ఒకరికి కనపడకుండా ఉంటుంది. ఆ విధంగా ప్రేమను చెప్తారు. ఇక శోభన్ బాబు కూడా శ్రీదేవి మీద ఉన్న ప్రేమను చాలా అందంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు అనేది సినిమా చూసిన వాళ్లకు స్పష్టంగా అర్ధమవుతుంది. 

 

ఇక ఈ సినిమాలో ఉండే పాటలు అయితే సూపర్ హిట్ అయ్యాయి అనే చెప్పాలి. ప్రతీ పాట కూడా జనాలను చాలా వరకు మెప్పించింది. దర్శకుడు రాఘవేంద్ర రావు ప్రతిభ ఈ సినిమాలో స్పష్టంగా కనపడుతుంది జనాలకు అనే చెప్పాలి. ఈ సినిమా లో ఉండే ప్రతీ సీన్ కూడా ఒక సంచలనం అనే అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: