మన తెలుగులో ఎన్టీఆర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన కొన్ని రోజులకు తాను ఏంటీ అనేది ప్రూవ్ చేసుకున్నాడు తారక్. ప్రతీ సీన్ కూడా ప్రేక్షకులకు ఆయన నటిస్తే అలా గుర్తు ఉంటుంది అనే చెప్పాలి. ఇక తారక్ కెరీర్ లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ లు అయ్యాయి అనే చెప్పాలి. అతని కెరీర్ లో వచ్చిన ప్రతీ సినిమా కూడా జనాలకు హిట్ అయిన ఫ్లాప్ అయినా సరే నచ్చింది అనే చెప్పాలి. ఇక అది అలా ఉంటే తారక్ కెరీర్ లో వచ్చిన బృందావనం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. 

 

ఈ సినిమాకు ముందు తారక్ హిట్స్ కోసం చాలా ఇబ్బంది పడ్డాడు. కాని ఇక్కడి నుంచి మాత్రం వరుస హిట్స్ కొట్టాడు. కాని మళ్ళీ కాస్త నాలుగు సినిమాలు ఇబ్బంది పెట్టాయి అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో కాజల్ కి సమంతాకు అతను నచ్చుతాడు. ఇక సమంతా అతని ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు గాని కాజల్ అతనికి తన ప్రేమను చెప్పే విషయంలో కాస్త ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక ఎలా అయినా సరే తారక్ కి తన ప్రేమను చెప్పేస్తుంది. అయితే అప్పటికే తారక్ సమంతా ను లవ్ చేస్తూ ఉంటాడు. 

 

ఆ సీన్ లు అన్నీ కూడా ఇంకా ఆ సినిమా చూసిన వాళ్లకు గుర్తున్నాయి అనే చెప్పాలి. ప్రతీ సీన్ కూడా జనాలకు ఇంకా ఇంకా గుర్తు  ఉంది అనే చెప్పాలి. అయితే ఇద్దరు కూడా తారక్ ని ప్రేమిస్తూ ఉంటారు. అలా ప్రతీ సీన్  వారు నటించి మెప్పించారు. ఆ ప్రేమను చెప్పే క్రమంలో అందమైన సన్నివేశాలు ఉన్నాయి. అవిబాగా ఆకట్టుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: