మన తెలుగులో చిన్న సినిమాలు అయినా సరే కొన్ని జనాలకు బాగా గుర్తు ఉంటాయి అని చెప్పాలి. హీరో నానీ సినిమాలు కొన్ని కొన్ని అయితే జనాలు టీవీ లో వస్తే ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు. ఇక నానీ కెరీర్ లో వచ్చిన నేను లోకల్ సినిమా చాలా బాగా నచ్చింది జనాలకు అని చెప్పాలి. ఈ సినిమాలో నానీ నటన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటన అన్నీ కూడా జనాలకు చాలా బాగా నచ్చాయి అనే చెప్పాలి. ఆమె ప్రతీ సీన్ లో కూడా ఆకట్టుకుంది అనే చెప్పాలి.

 

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరో హీరోయిన్ ల మధ్య ఉండే ప్రేమ సీన్ లు బాగా ఆకట్టుకున్నాయి జనాలను. ఈ సినిమాలో కీర్తి సురేష్ అయితే చాలా బాగా మెప్పించింది. ఇక నానీ ఆమెకు చెప్పే ప్రేమ విషయంలో మాత్రం చాలా బాగా చేస్తాడు. ఆమెను ఇంటికి తీసుకుని రావడం ఇంట్లో పరిచయం చేయడం అదే విధంగా ఆమెకు మరొకరి తో పెళ్లి కుదిరినా సరే ఆమెను ఒప్పించడం పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. 

 

ఇక ఆమె కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా చివర్లో ఇష్టపడే సన్నివేశం ఒకటి ఉంటుంది. అది జనాలకు ఇంకా గుర్తు ఉంది అనే చెప్పాలి. ఆ సినిమాలో అదే హైలెట్ అయిన సీన్ కూడా. ఇక అది ఒక్కటే కాదు కాలేజీ లో ఆమె వెంట పడటం అన్నీ కూడా హైలెట్ అయ్యాయి అనే చెప్పాలి. ఆ విధంగా నానీ ఆ సినిమాలో తన మార్క్ నటన తో ఆకట్టుకున్నాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. యువతకు ఆ సినిమా బాగా కనెక్ట్ అయింది అనే చెప్పాలి. ప్రతీ సీన్ ఇంకా గుర్తు ఉంది కొందరికి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: