ఏంటి అవునా? ఎం నిజం చెప్పాడు ? ఎవరు రిజెక్ట్ చేశారు? అని అనుకుంటున్నారా. అయినా మీకు తెలీదా? ఆ నిజం ఏంటో? ఈ వార్త చదివే అందరికి తెలుసు ఆ చేదు నిజం ఏంటో! అదేనండి ఆరెంజ్. సినిమాలో ఒక్క అబద్దం కూడా చెప్పలేదు.. అన్ని నిజాలే చెప్పాడు. అయినా ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. 

 

IHG

 

హా ప్రేమలో అబద్దం ఉండకూడదు అనుకున్నాడు.. అందుకే అబద్దం లేకుండా ప్రేమించడం ప్రారంభించాడు. జీవితం ఆనందంగా ఉంది. బాగుంది. హ్యాపీగా సాగిపోతుంది. అలాంటి రామ్ కి మళ్లీ లైఫ్ లాంగ్ ప్రేమ కావాలి అనే అమ్మాయి దక్కుతుంది. ఆ అమ్మాయిని నిజంగా ప్రేమిస్తాడు.. వదులుకోలేడు.. అబద్దం చెప్పలేడు. 

 

IHG

 

అబద్దం చెప్తే ప్రేమే కాదు అని.. ప్రేమ అంటే నిజం అని.. నిజాన్ని నిర్భయంగా ఒక మనిషి దగ్గర చెప్పడం ప్రేమ అని.. అలాగే ప్రేమ పెళ్లిళ్లలో ప్రేమ శాశ్వతం కాదు అని ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎన్ని సార్లు చుసిన బోర్ కొట్టదు. కానీ థియేటర్ లో సినిమా ప్లాప్ చేశారు.. టీవిలో మాత్రం ఓ రేంజ్ లో టిఆర్పి సాధించింది. ఏది ఏమైనా సినిమా బాగుంది. వీకెండ్ లో మంచి టైమ్ పాస్ సినిమా ఆరెంజ్. మరి ఇంకేందుకు ఆలస్యం.. ఈ వీకెండ్ లో ఈ సినిమాను చూసి ఆనందించండి. 

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: