అల్లు అర్జున్ హీరో గా ఇలియానా హీరోయిన్ గా వచ్చిన జులాయి సినిమా బాగా నచ్చింది మెగా అభిమానులకు అలాగే ఇతర హీరోల అభిమానులకు కూడా. ఈ సినిమాలో బన్నీ నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి అదే విధంగా ఇతర నటులు కూడా ఈ సినిమాలో తమ స్థాయి ని చూపించారు. ఇక ప్రేమ సన్నివేశాల నుంచి చివరి వరకు కూడా సినిమా చాలా బాగా నచ్చింది జనాలకు  అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఉన్న ప్రేమ సీన్ ల విషయానికి వచ్చి ఒకసారి చూస్తే ఇలియానా ను రోడ్ మీద హైదరాబాద్ లో చూస్తాడు. 

 

ఆమె బస్టాండ్ లో బస్ కోసం ఎదురు చూసిన  సమయంలో అతను ఆమెను గమనించడం ఆమెను గుర్తించి ఆమెకు అతని ప్రేమను చెప్పడానికి ఆమెను తనకు అనుకూలంగా మార్చుకోవడం అలాగే ఆమె లుక్ డ్రెస్ స్టైల్ ఇలా ప్రతీ ఒక్కటి మార్చడం అదే విధంగా కొన్ని సంఘటనలను తనకు అనుకూలంగా మార్చుకోవడం ఆమె కోసం వర్షం పడే విధంగా చేయడం అలాగే మరొక విధంగా కూడా ఆమెకు  తన ఇష్టాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయడం వంటివి జరిగాయి అనే చెప్పాలి. ఇక అది అలా ఉంటే ఈ సినిమాలో ఉన్న ప్రతీ సీన్ కూడా యువతకు బాగా నచ్చింది. 

 

చివరికి  ఇంట్లో చెప్పడం కూడా సినిమాలో హైలెట్ గా నిలిచింది అనే చెప్పాలి. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. బన్నీ కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో అది కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత అతను చాలా వరకు మంచి సినిమాలే చేసాడు అని చెప్పాలి. ఇప్పుడు పుష్ప అనే సినిమాలో నటిస్తున్నాడు బన్నీ. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: