కొన్ని కొన్ని సినిమాల్లో లవ్ స్టోరీ లు రొటీన్ కు  భిన్నంగా ఎంతో అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా యూత్ లో ఇలాంటి లవ్ స్టోరీ లు బాగా ఎక్కువ క్రేజ్ సంపాదిస్తూ ఉంటాయి. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ లవ్ స్టోరీ  గా తెరకెక్కిన సినిమా పరుగు. పరుగు సినిమా లో  అల్లు అర్జున్ హీరోయిన్ ను  ప్రేమలో పడేసె  తీరు అందరిని ఆకట్టుకుంటుంది అనే చెప్పాలి. ఇక హీరోయిన్ ఎంత వద్దు వద్దు అనుకున్న చివరికి అల్లు అర్జున్ ప్రేమలో పడి పోవడం కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి పోతూ ఉంటుంది.

 


 అయితే పరుగు సినిమాలో ఎప్పుడు ఫ్రెండ్స్ తో ఆవారాగా తిరుగుతూ ఉంటాడు అల్లు అర్జున్. ఎప్పుడు పరిగెడుతూనే ఉంటాడు... అలాంటి అల్లు అర్జున్ ని... పొగ మంచులో ఒక అమ్మాయి కనిపించి  తన అందంతో ఆకర్షించి ఆపేస్తుంది. దీంతో తన పరుగును ఆపేస్తాడు అల్లు అర్జున్. ఇక ఆ తర్వాత హీరోయిన్ అక్కకి తన స్నేహితుడితో కలిసి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసి పంపించేస్తారు అల్లు అర్జున్ అతని స్నేహితులు. దీంతో ప్రకాష్ రాజు అల్లు అర్జున్ ను బందించగా  అక్కడ హీరోయిన్ ఉంటుంది.

 

 అయితే హీరోయిన్ మొదటినుంచి లవ్ మీద నెగటివ్ ఇంప్రెషన్ ఉన్నప్పటికీ... క్రమక్రమంగా అల్లు అర్జున్ తో ప్రేమలో పడిపోతుంది హీరోయిన్. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ లవ్ చేస్తున్నది తననే అని తేలిక... తనను  వెతకడం కోసం తానే హెల్ప్ చేస్తుంది. ఇలా ఈ సినిమాలో లవ్ స్టోరీ ఎంతో ఇంట్రెస్ట్ గా సాగిపోతూ ఉంటుంది. చివరికి అల్లు అర్జున్ తో హీరోయిన్ ప్రేమలో పడిపోయిన తరువాత...అల్లు అర్జున్ పెద్దలందరికీ ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకోవడం.. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదురు కావడం లాంటి సంఘటనలు చాలానే జరుగుతుంటాయి అని చెప్పను.

మరింత సమాచారం తెలుసుకోండి: