టాలీవుడ్ లో ఎంతో మంది నాటి తరం సినీ ప్రముఖుల వారసులు ప్రస్తుతం నేటి తరం ప్రేక్షకులను అలరిస్తూ ఎంతగానో ఆకట్టుకుంటు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇలా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సినీ ప్రముఖుల వారసులు ఎంతో మంది ఉన్నారు. ప్రముఖంగా మెగా ఫ్యామిలీ నుంచి చాల మంది హీరోలు ఉన్న విషయం తెలిసిందే.  మెగా స్టార్ చిరంజీవి వారసులుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై గుర్తింపు సంపాదించారు. మెగా పవర్ స్టార్ గా రామ్ చరణ్ అగ్ర హీరోగా రాణిస్తున్నారు. 

 


ఇక మెగాస్టార్ వారసులుగా తెలుగు చిత్ర పరిశ్రమకు రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ యువ హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ ను సంపాదించుకుని  దూసుకుపోతున్నారు. ఓవైపు రామ్ చరణ్ వరుస సినిమాలతో  దూసుకుపోతూ హీరోగా మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. అయితే మెగాస్టార్ వారసులుగా వచ్చిన హీరోలు అందరు ఇప్పుడు స్టార్ హీరోలుగా తెలుగు పరిశ్రమలో రాణిస్తున్నారు. 
 


 

అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  కొణిదెల అభిమానుల్లో  ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే  చిరంజీవి మెగాస్టార్ గా క్రేజ్ సంపాదించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఆకట్టుకున్నారు. రామ్ చరణ్  కూడా అదే విధంగా తన ఫిట్నెస్ తో  తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు. చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ కూడా అందంతో ఎంతోమంది మగువల మనసును దోచాడు చెర్రీ . ఒక రకంగా చెప్పాలంటే నేటి తరంలో తండ్రి ని మించి యూత్ ని ఆకర్షించాడు అనే చెప్పాలి. యూత్ లో చరణ్ కి మంచి పేరు ఉంటుంది ముఖ్యంగా అమ్మాయిల్లో అయితే మరింత ఎక్కువగా ఉంటుంది.ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: