ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ ప్రముఖుల వారసుడిగా హీరోగా పరిచయమై నేటి తరం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న హీరోలు  చాలామంది ఉంటారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో నిన్నటితరం హీరో వారసుడిగా నేటి తరాన్ని అలరిస్తున్న హీరో ప్రభాస్ రాజు. నిన్నటి తరము తెలుగు ప్రేక్షకుల రెబల్ స్టార్ గా  ఎంతగానో పేరుప్రఖ్యాతలు సంపాదించిన కృష్ణంరాజు స్టార్ హీరోగా దశాబ్దకాలం పాటు కొనసాగిన విషయం తెలిసిందే. అయితే కృష్ణంరాజు వారసుడిగా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో గా కొనసాగుతున్నారు ప్రభాస్ రాజు. 

 

 తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోకు లేనంతగా ఫాలోయింగ్ ప్రభాస్ కు  ఉంది అన్న విషయం తెలిసిందే. కేవలం హీరోగానే కాదు తన  మంచి మనసుతో కూడా ప్రభాస్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు ప్రేక్షకులందరికీ డార్లింగ్ హీరోగా మారిపోయాడు ప్రభాస్. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని కాదు భారత దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన తెలుగు హీరో గా రికార్డ్ సృష్టించారు రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ప్రతి విషయంలో కూడా కృష్ణంరాజు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ రాజు ఎంతగానో గుర్తింపు సంపాదిస్తున్నాడు  అనే విషయం తెలిసిందే. 

 


 యాక్షన్ లో  అయినా... లవర్ బాయ్ గా అయినా... రాజు గా  అయినా.. ఇలా ఎలాంటి పాత్రలోనైనా రెబల్ స్టార్ ప్రభాస్ తప్ప మరెవ్వరు సెట్ కారేమో  అనేంతలా పాత్రలను ప్రభావితం చేస్తూ ఉంటారు రెబల్ స్టార్ ప్రభాస్. అయితే కృష్ణంరాజు ను మించిన క్రేజ్  సంపాదించారు ప్రస్తుతం నేటితరం రెబల్ స్టార్ ప్రభాస్. ఒకప్పుడు కృష్ణంరాజు తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రం స్టార్ హీరో కొనసాగారు  ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి సినిమా తో భారతీయ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా మారిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: