అదా శర్మ.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్కూల్ చదువు పూర్తియిన వెంటనే 2008లో హిందీ హారర్ సినిమా `1920`తో ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది. ఈ సినిమా మంచి హిట్ గా నిల‌వ‌డంతో పాటు.. అదా శ‌ర్మ‌ నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు లభించాయి. అంతే కాక, ఈ సినిమాకు గాను ఫిలింఫేర్ ఉత్తమ ఫీమేల్ డెబ్యూ పురస్కారం కూడా లభించింది.

IHG

ఇక హర్ట్ అటాక్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ.. సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం, క్షణం, కల్కి సినిమాల్లో నటించింది. కానీ, తెలుగులో ఈ అమ్మ‌డు పెద్దగా క్లిక్ కాలేకపోయింది. అలాగే ప్ర‌స్తుతం ఆదా శర్మకు తెలుగులో పెద్దగా సినిమాలు కూడా లేవు. అయితే బాలీవుడ్‌లోనూ, హిందీ వెబ్‌సిరీస్‌ల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ బిజీగానే ఉంది. 

IHG

అలాగే మ‌రోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అదా శర్మ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతో అభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో సెగలురేపుతోంది.  స్కిన్‌షోకు ఏమాత్రం వెనుకాడని ఈ ముద్దుగుమ్మ తాజా ఫోటోలు చూస్తే క‌ళ్లు తిప్పుకోలేరు. మ‌రి ఆ ఫోటోల‌పై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: