రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.  హిందీ, తమిళం, కన్నడ భాష‌ల్లో న‌టించిన ఈ పంజాబీ బ్యూటి.. `కేరటం` సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్ 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ ఇలా వ‌రుస పెట్టి సినిమాలు చేసింది.

IHG

ఈ క్రమంలోనే ర‌కుల్ క్రేజీ హీరోయిన్‌గా మారింది. చివరగా టాలీవుడ్‌ లో మన్మథుడు 2 సినిమాలో నటించిన ఈ బ్యూటీకి తరువాత టాలీవుడ్‌ నుంచి ఆఫర్‌ రాలేదు. ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలతో పాటు తమిళ్‌లో రెండు సినిమాలు చేస్తూ మంచి జోరు మీద ఉంది రకుల్‌. అయితే లాక్‌డౌన్‌ వల్ల షూటింగ్‌లు బంద్‌ కావడంతో రకుల్‌ స్పీడ్‌కు బ్రేక్‌ పడ్డట్లయింది. 

IHG

దీంతో ఇంటికే పరిమితమైన రకుల్‌ వంటలు చేస్తూ, సినిమాలు చూస్తూ, వర్కౌట్స్‌తోనూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే మ‌రోవైపు ఇంట్లో ఉంటున్న ర‌కుల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌ను బాగానే ఆక‌ట్టుకుంటోంది. ముఖ్యంగా హాట్ హాట్ ఫోటోల‌ను షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. తాజాగా కూడా ఈమె హాట్ అందాలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: