టాలీవుడ్ లో నంబర్ వన్ ప్లేస్ కోసం ఇస్మార్ట్ బ్యూటి నభా నటేష్ పోటీ పడుతుందా ..అవుననే మాట ఫిల్మ్ నగర్ లో గట్టిగా వినిపిస్తుంది. అది కూడా పూజా హెగ్డే..రష్మిక మందన్న..కీర్తి సురేష్ లతో. అవును ఇప్పుడు ఈ ముగ్గురే టాలీవుడ్ లో టాప్ రేస్ లో ఉన్నారు. అంతేకాదు నంబర్ వన్ పోటీకోసం నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. అయితే ఈ పోటీలో రష్మిక కాస్త టాలీవుడ్ లో వెనకపడుతున్నట్టు కనిపిస్తుండగా ఆ ప్లేస్ కి నభా వచ్చి చేరుతుందని తాజా పరిణామాలు చూస్తుంటే తెలుస్తుంది.

 

IHG't Taken a Break in Three Years, Says <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RASHMIKA MANDANNA' target='_blank' title='rashmika-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>rashmika</a> Mandanna

ప్రస్తుతం రష్మిక చేతిలో ఒక్క తెలుగు సినిమా మాత్రమే ఉంది. అదే సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప. భారీ బడ్జెట్ తో ఈ సినిమా అయిదు భాషల్లో నిర్మిస్తున్నారు. ఇదొక్కటే ఈ సినిమాతో రష్మికకి కలిసొచ్చే అంశం. ఇక తమిళలో రెండు సినిమాలు చేస్తుండగా అందులో ఒకటి కార్తి సరసన ఇప్పటికే సుల్తాన్ టైటిల్ తో రూపొందుతున్న సినిమా..మరొకటి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న సినిమా. ఈ సినిమాకి మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు.

 

IHG

 

ఇక పూహా హెగ్డే ప్రభాస్ సినిమాతీ పాటు అక్కినేని అఖిల్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో నటిస్తుంది. ఈ సినిమా కాకుండా బాలీవుడ్ లో రెండు సినిమాలు కమిటయింది. ఇక మాహానటి సినిమాతో అసాధారణమైన క్రేజ్ వచ్చిన కీర్తి సురేష్ తెలుగులో నితిన్ సరసన రంగ్ దే లో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు పూర్తి కావస్తుంది. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నప్పటికి అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు. ఇక గుడ్ లక్ సఖీ, మిస్ ఇండియా తో పాటు తమిళ సినిమా అన్నాతే కీర్తి చేతిలో ఉన్నాయి.

 

IHG

అయితే అనూహ్యంగా ఇప్పుడు రేస్ లోకి నభా దూసుకు వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వరసగా సినిమాలు కమిటవుతూ షాకిస్తోంది. ఇప్పటికే రవితేజ సరసన డిస్కోరాజా లో నటించగా మరోసారి రవితేజ తో నటించే ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. ఇక ఇప్పటికే మెగా హీరో సాయి ధరం తేజ్ నటిస్తున్న సోలో బ్రతుకే సో బెటరు అన్న సినిమాలో నభా సోలో హీరోయిన్ గా నటిస్తుండగా ఇప్పుడు ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చే సినిమాలో నభా ఒక హీరోయిన్ గా ఒకే అయిందని సమాచారం. వాస్తవంగా ఈ సినిమాలో ఈ అవకాశం రష్మిక కి రావాల్సిందట. కాని అది నభాకి వచ్చిందని అంటున్నారు.     

మరింత సమాచారం తెలుసుకోండి: