తమిళం లో చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా మంచి హోదా తెచ్చుకున్న హీరోయిన్ నజరియా నజీం. ఆమె చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా అయిపోయి అక్కడి స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసి నయనతార కు పోటీ గా వచ్చి మళ్ళీ ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. వరుస ఆఫర్లతో ఒకానొక సమయంలో ఆమె  నయన్ ని కూడా బాగా ఇబ్బంది పెట్టారు అని అంటారు  జనాలు. ఇక అది అలా ఉంటే ఆమె వివాహం చేసుకున్న తర్వాత హీరోయిన్ గా సినిమాల్లోకి అడుగు పెట్టారు అనే విషయం తెలిసిందే. 

 

భర్త ఇచ్చిన ప్రోత్సాహం తో ఆమె సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. ఇండియన్ సినిమాలో ఇది ఒక సంచలనం అని అంటారు. హీరోయిన్ అయిన తర్వాత వివాహం చేసుకోవడం చూసారు గాని వివాహం చేసుకుని హీరోయిన్ గా మారి వరుసగా అగ్ర హీరోలతో  సినిమాలు చేసిన హీరోయిన్ ఆమె ఒక్కరే. ఇక ఇప్పుడు ఆమె పెద్దగా సినిమాల్లో చేయడం లేదు. ఆమెకు ఆఫర్లు కూడా తగ్గాయి. దీనితో ఆమె ఇక వ్యక్తిగత జీవితం మీద దృష్టి పెట్టి సినిమాలకు దూరంగా ఉన్నారు అనే చెప్పాలి. ఆఫర్ వస్తే మాత్రం చేస్తున్నారు గాని ఆమె ఎవరిని అడగడం లేదు. 

 

తమిళం లో ఆమె పోటీ తట్టుకోలేకపోయింది అని చాలా మంది అంటూ ఉంటారు. అందుకే ఆమె సినిమాలకు దూరం జరిగింది అనే కామెంట్ కూడా తమిళ సినీ పరిశ్రమలో వినపడుతూ ఉంటుంది. ఇక తెలుగులో ఆమె సినిమాలు ఏమీ లేవు. ఇక్కడ ఆమె ఎక్కువగా డబ్బింగ్ సినిమాలతో మాత్రమే కనిపించారు గాని పెద్దగా సినిమాలు చేసిన సందర్భం ఏమీ లేదు. ఇక్కడి దర్శకులు కూడా ఆమెను పెద్దగా పట్టించుకున్నట్టు ఎప్పుడు కూడా లేదు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: