తెలుగులో చాలా తక్కువ కాలంలోనే మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది మీనా. ఆమె చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసి  అగ్ర హీరోల తో చేస్తూ అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. వెంకటేష్ హీరోగా వచ్చే సినిమా అయితే కచ్చితంగా మీనా ఉండాలి అని అంటారు చాలా మంది. ఆ విధంగా ఆమె తన మార్క్ ని వేసారు అనే చెప్పాలి. ఇక ఆమె కెరీర్ లో చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వాటిల్లో వెంకటేష్ చేసిన రెండు మూడు సినిమాలు అయితే ఆమె రేంజ్ ని భారీగా పెంచాయి అని చెప్పాలి. 

 

ఇక అది అలా ఉంటే ఆమె కెరీర్ లో పెళ్లి చేసుకుని సెటిల్ అయి తర్వాత సినిమాలకు దూరం అయిన పరిస్థితి చాలా మంది అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆమెకు ఆఫర్లు వస్తున్నా సరే త్వరపడి పెళ్లి చేసుకుంది అని ఆ తర్వాత అనవసరంగా సినిమాలకు దూరం అయింది అని అంటారు. ఇక ఆమె కూడా సినిమాల మీద అంతగా ఆసక్తి చూపించలేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు అప్పుడప్పుడు ఆమె టాలీవుడ్ లో కనపడుతూ ఉంటారు. తమిళం లో కూడా ఆమెకు మంచి ఆఫర్లు వస్తు ఉంటాయి. అయినా సరే ఆమె మాత్రం చాలా వరకు దూరంగానే ఉన్నారు. 

 

ఇక అగ్ర హీరోయిన్ గా ఉన్న సమయంలో ఆమెకు స్టార్ హీరోలతో సమానంగా పారితోషికం వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అని చెప్తారు జనాలు. ఆ విధంగా మీనా తన మార్క్ వేసారు. ఇక ఇప్పుడు ఆమెకు కొన్ని కొన్ని మంచి పాత్రలు వస్తున్నాయి అని కొందరు అంటున్నారు మరి. మరి ఆమె చేస్తుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: