టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో తన మార్క్ వేసుకుంది సమీరా రెడ్డి. ఆమె సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినా ఆమె అందానికి మాత్రం ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇక బాలీవుడ్ లో కూడా ఆమెను బాగానే అభిమానించే వారు ఉన్నారు. ఇక ఆమె కెరీర్ లో నడిపిన ప్రేమ వ్యవహారాలూ అప్పట్లో ఒక సంచలనం అనే చెప్పాలి. టీం ఇండియా కెప్టెన్ ధోని తో ఆమె అప్పట్లో ప్రేమ వ్యవహారం నడిపారు. దీనికి సంబంధించి యువరాజ్ తో గొడవలు కూడా అయ్యాయి ని చాలా మంది అంటూ ఉంటారు గాని దానికి సంబంధించి నిజం ఎంత అనేది మాత్రం స్పష్టంగా తెలియదు. 

 

ఇక ఇదిలా ఉంటే ఆమె  కెరీర్ లో సినిమాలు రాని దశలో అక్షయ్ వరదే అనే వ్యక్తిని వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. అయితే ఆ తర్వాత ఆమె సినిమాల్లో చేసే ప్రయత్నం చేసిన అసారే ఆమెకు పెద్దగా ఆఫర్లు మాత్రం రాలేదు అనే చెప్పాలి. అగ్ర హీరోలతో సినిమాలు చేసినా సరే ఆమె కొన్ని కొన్ని వ్యవహారాలతో బాగా ఇబ్బంది పడింది. జూనియర్ ఎన్టీఆర్ తో ఆమె ప్రేమ వ్యవహారం టాలీవుడ్ ని అప్పట్లో షేక్ చేసింది అనే చెప్పాలి. ఆమెకు బాగానే ఆ వ్యవహారం తల నొప్పిగా మారింది. ఇక జూనియర్ కి ఆ తర్వాత వేరే అమ్మాయి తో పెళ్లి అవ్వడం కూడా ఆమె భరించలేకపోయింది అని చాలా మంది కామెంట్ ఇప్పటికి కూడా చేస్తూనే ఉంటారు అని చెప్పాలి. 

 

ఇక ఇదిలా ఉంటే ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో వెబ్ సీరీస్ మీద ఫోకస్ చేసింది అని అంటారు. మరి ఆమె ఏ వెబ్ సీరీస్ చేస్తుంది అనేది మాత్రం ఇంకా ఎవరికి స్పష్టంగా తెలియదు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: