తెలుగు సినిమాల లో  చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోల తో సినిమాలు చేస్తూ తన మార్క్ ని వేసిన నటి కళ్యాణి. అగ్ర హీరోలతో మంచి సినిమాలు చేసింది. జగపతి బాబు, రవితేజ లాంటి స్టార్ హీరోలతో ఆమె చేసిన సినిమాలు ఆమెకు చాలా మంచి పేరు తీసుకొచ్చాయి అనే చెప్పాలి. అగ్ర హీరోల తో చాలా తక్కువ కాలం లో చాలా మంచి సినిమాలు చేసిన హీరోయిన్ గా ఆమెకు చాలా మంచి పేరు ఉంది. ఇక ఇదిలా  ఉంటే ఆమె కెరీర్ లో ఒక్క సారిగా ఆఫర్లను కోల్పోయింది అని చెప్పాలి. 

 

 

 

స్టార్  హీరోల తో సినిమాలు చేసే అవకాశం నుంచి అసలు సినిమాలు చేయలేని స్థితికి వెళ్ళిపోయింది.వ్యక్తిగత జీవితం లో  దర్శకుడు సూర్య కిరణ్ ని వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కళ్యాణి .. పెళ్లి  చేసుకున్న తర్వాత సినిమాలకు కొంచెం దూరంగా ఉన్నారు. సినిమాల లో కథ డిమాండ్ ఉన్న కీలక పాత్రల్లో కనిపించారు. పెళ్లి అయిన తర్వాత భర్త డైరెక్షన్ లో మెళుకువలు చెబుతూ అతనికి సాయంగా ఉన్నారు.

 

 


అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు  సినిమాలో ఆమె చేసిన పాత్ర ఆమె కెరీర్ లోనే ది బెస్ట్ గా చెప్పవచ్చును. ఆ విధంగా ఆమె ఆ పాత్ర తో  కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు అనే  చెప్పాలి. అగ్ర హీరోల సినిమాల్లో అక్కడి నుంచి ఆమెకు వరుసగా పాత్రలు వచ్చాయి. ఆమె సినిమాల కోసం ఇప్పటికి కూడా ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఓ వార్త చక్కర్లు కొడుతుంది.హీరో రామ్ సినిమాలలో ఆమె ప్రత్యేక పాత్రలో నటిస్తుందని. ఆ వార్త నిజమైతే ఫ్యాన్స్ సంతోషానికి అడ్డులేదనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: