టాలీవుడ్ లోకి maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన మాలీవుడ్ బ్యూటీ సమంత తర్వాత తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతూ వస్తుంది.  గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘ఏం మాయచేసావే’ సినిమాలో హీరోగా నటించిన అక్కినేని నాగ చైతన్యను రియల్ లైఫ్ లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లైన తర్వాత సమంత సినిమాలకు దూరం అవుతుందని అందరూ భావించారు.. ట్విస్ట్ ఏంటేంటే ఈ అమ్మడికి పెళ్లైన తర్వాతనే వరుసగా కలిసి వచ్చింది. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ, వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ సమంత విమర్శకుల ప్రశంసలను సైతం సొంతం చేసుకుంటోంది. నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

IHG's new tattoo decoded by fan and even <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SAMANTHA AKKINENI' target='_blank' title='samantha-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>samantha</a> ...

లేడీ ఓరియెంటెడ్ గా నటించిన యూటర్న్, ఓ బేబీ బంపర్ హిట్ అందుకున్నాయి. మార్చి నెలలో దేశంలో కరోనా వైరస్ ప్రబలిపోవడంతో లాక్ డౌన్ ప్రకటించారు.  దాంతో సినిమా షూటింగ్స్ మొత్తం ఆగిపోయాయి. ప్రస్తుతం సమంత వెబ్ సిరీస్ పై దృష్టి పెట్టింది.  'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ కు కొనసాగింపుగా వస్తున్న 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో సమంత నటించబోతోంది. ట్విస్ట్ ఏంటంటే... ఇందులో అక్కినేనివారి కోడలు నెగెటివ్ పాత్రలో కనిపించనుందట. ఎవరూ ఊహించని విధంగా ఇలాంటి పాత్రల్లో నటించడం తనకు ఇంట్రెస్ట్ మాత్రమే కాదు నటనకు మంచి స్కోప్ ఉందని అంటుంది.  

IHG

ఈ సిరీస్ లో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను సమంత పూర్తి చేసిందట.  ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాదే అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. అటు వెండి తెరపై కూడా ఈ అమ్మడు బిజీగా ఉంటుంది.. ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్ తో ఓ సినిమాకు సమంత సంతకం చేసిందట. ఇందులో లేడీ ఓరియెంటెడ్ పాత్రను సమంత పోషించనుంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీతో నిర్మించనున్నారట. ఈ మూవీతో సమంత బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటబోతున్నట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: