టాలీవుడ్ లో భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సినిమాల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఆ సినిమాలలో ఏదో చూపించాలి అని భావించి ఇంకా ఏదో చూపించడం అది ప్రేక్షకులకు కాస్త చికాకు గా ఉండటం వంటివి మనం ఈ మధ్య కాలం లో బాగానే చూస్తూ వస్తున్నాం అనే చెప్పాలి. అలా వచ్చిన సినిమాలు జనాలకు కాస్త చికాకుగా ఉంటాయి అనేది వాస్తవం. విజయ్ దేవరకొండ కెరీర్ లో భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన చిత్రం నోటా. ఈ సినిమాను చాల ఆమంచి అంచనాలతో తీసుకొచ్చే ప్రయత్నం చేసింది చిత్ర యూనిట్ అనే చెప్పాలి. 

 

కాని ఆ అంచనాలను అందుకునే విషయంలో  మాత్రం ఘోరంగా ఫ్లాప్ అయ్యారు అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఇక విజయ్ సినిమాలు అంటే జనాలు భయపడే పరిస్థితి వచ్చింది. అర్జున్ రెడ్డి తో వచ్చిన మంచి పేరు ఈ సినిమా తో అతను చాలా దారుణంగా పోగొట్టుకున్నాడు అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో అతను సిఎం గా కనపడతాడు. ఆ యాంగిల్ అసలు ఎవరికి కూడా నచ్చలేదు అనే చెప్పాలి. కథ చాలా బాగా తీసే అవకాశం ఉన్నా సరే  హీరో ని ఎలాగో చూపించాలి అని భావించి ఎలాగో చూపించాడు దర్శకుడు. 

 

సినిమా తర్వాత ప్రయోగాలు అనగానే జనాలు కూడా కాస్త భయపడ్డారు అనే చెప్పాలి. ఈ సినిమాలో ఉండే కొన్ని కొన్ని కోణాలు జనాలకు అసలు నచ్చలేదు అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత హీరో ఇమేజ్ కూడా ఘోరంగా పడిపోయింది అని అంటారు చాలా మంది. అనవసరంగా ఈ సినిమాను విజయ్ చేసాడు అని ఇప్పటికి కూడా అంటూ ఉంటారు అతని ఫాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: