దరువు సినిమా.. ఎంత కామెడీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవి తేజ హీరోగా.. తాప్సి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. చిరంజీవి తర్వాత యముడుతో గొడవ పడిన హీరో రవి తేజనే. అన్ని రకాలుగా సినిమాను చిత్రీకరించారు. మొదట దొంగగా.. ఆతర్వాత యముడికి మొగుడుగా.. ఆతర్వాత రాజకీయ నాయకుడుగా సినిమాను చిత్రీకరించారు. 

 

IHG

 

సినిమా ఎంత అద్భుతంగా ఉండేది అంటే మాటలలో చెప్పలేము అంటే నమ్మండి.. సినిమాలో రవి తేజ దొంగగా అయినా.. యముడికి మొగుడు అయినా... రాజకీయ నాయకుడు అయినా కామెడీ ఏమాత్రం తగ్గదు. ఎక్కడిక్కడ కామెడీని పండించేశాడు రవి తేజ. అప్పట్లో ఈ సినిమాను చూసే ప్రేక్షకులకు సీట్లు లేక నిలబడి చూసినవారు కూడా ఉన్నారు. 

 

IHG

 

సాధారణంగానే రవి తేజ ఒక డైలాగ్ వేసిన మన ముఖంలో నవ్వు వచ్చేస్తుంది. ఇంకా అలాంటిది రవితేజ దరువు సినిమా మొత్తం కామెడీనే. వెన్నెల కిషోర్ ని పక్కన వేసుకొని చేసే కామెడీ.. రాజకీయ నాయకుడు రవి తేజ చేసే సేవలు ఎవరు మరవలేరు. చివరి వరకు ఎంతో ఉత్కంఠంగా కామెడీ కామెడీగా తీసిన ఈ సినిమా విడుదల అయ్యి సరిగ్గా 8 ఏళ్ళు అవుతుంది. 

 

IHG'Daruvu'

 

మరి మీరు కూడా ఈ దరువు సినిమాను చూసేయండి. ఇంకా ఈ సినిమాలో ధర్మవారపు సుబ్రహ్మణ్యం పూజారిగా చేసి బాట చెప్పు దెబ్బ సీన్ ఎంత కామెడీ అనేది వివరించలేనిది. అంతేకాదు.. బ్రహ్మానందం డ్యాన్సులు అబ్బో.. అలాంటి ఈ సినిమాను మళ్లీ ఓసారి చూసేయండి.. పాత రోజులను గుర్తు తెచ్చుకోండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: