ఒకానొక టైమ్ లో టాలీవుడ్ లో ఇలియానా పేరు చెప్తే కుర్రకారు ఊగిపోయేది. ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇలాయన  అగ్ర స్థాయి కథానాయిక గా ఎదిగింది. క్రమేపీ తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేసింది. కానీ అక్కడ కూడా అంతగా సినిమాలు రాకపోవడంతో మంచి హాట్ కోసం ఎదురుచూస్తుంది అమ్మడు. ఇలియానా సినిమాల కన్నా తన వ్యక్తిగత విషయాల ద్వారానే ఎక్కువ పాపులర్ అయింది ఈ మద్య. గత ఏడాది తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ కారణంగా వార్తల్లో నిలిచింది.

 

 

ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో సుధీర్ఘ కాలం రిలేషన్లో ఉన్న ఇలియానా ఇటీవల బ్రేకప్ చెప్పేసింది. రిలేషన్లో ఉన్న సమయంలో ఇలియానాతో పాటు ఆండ్రూ కూడా తమ రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాని ఇద్దరూ బ్రేకప్ తర్వాత అన్నిటిలో నూ విడిపోయారు. సోషల్ మీడియాలో కూడా ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు.

 

 

బ్రేకప్ తరువాత శిబానీ దండేకర్ షోలో పాల్గొన్న ఇలియానా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన పర్సనల్ లైతో పాటు ఇతర విషయాలను కూడా వెల్లడించింది. ఈ షోలో భాగంగా శిబానీ గతంలో ఇలియానా చేసిన కామెంట్లు ప్రస్థావించింది. గతంలో ఇలియానా సెక్సు ప్రేమతో పనిలేదు అంటూ చేసిన కామెంటు ప్రస్థావిస్తూ మాట్లాడింది. ఆ కామెంట్‌పై స్పందించిన ఇలియానా ఆ వ్యాఖ్యలు అప్పట్లో ఆ సందర్భాన్ని బట్టి చెప్పి ఉంటాను. గతంలో ఎప్పుడు చదివిన కొటేషనను ఆ సందర్భంగా ప్రస్థావించి ఉంటాను. నేను సెక్స్ ను ఎంజాయ్ చేస్తాను. అదే సమయంలో అది బాడీ వర్క్ అవుట్ గా భావిస్తాను. నేను అలాగే ఉంటాను . మీరు తప్పుగా అనిపించవచ్చు.

 

 

మీరు కూడా సెక్స్ ను ఎంజాయ్ చేయాలి. కానీ అందులో కొంత ఎమోషన్ కూడా ఉండాలి ప్రేమతో చేసే సెక్స్ ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటూ చెప్పింది ఇలియానా మాట్లాడింది.అంతేకాదు గతంలో తాను చేసిన వ్యాఖ్యల గురించి తాను సిగ్గుపడుతున్నానని చెప్పింది ఇలియానా అలాంటి మాటలు చెప్పినందుకు నేను బాధపడుతున్నానని కామెంట్ చేసింది . భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయనని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: