ఇండస్ట్రీలో బాగా కష్టపడే హీరోలలో ఎక్కువగా వినిపించే పేరు అల్లు అర్జున్. చాలామంది సెలబ్రిటీలు అల్లు అర్జున్ బాగా కష్ట పడతారు అని ఒకవేళ ఇండస్ట్రీలో తమ పిల్లలు రాణించాలంటే ఖచ్చితంగా అల్లుఅర్జున్ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ లో కష్టపడే తత్వం తో పాటు అభిమానులకు ఎక్కువగా నచ్చే పాయింట్ ఒకటి ఏంటంటే...ఒక్కసారి స్క్రిప్టు నమ్మడం జరిగింది అంటే దానిలో మార్పులు చేర్పులు చేయడానికి అస్సలు ఇష్టపడరు. అసలు డైరెక్టర్ ని ఏ మాత్రం ఇబ్బంది పెట్టడు.

IHG's film rejected by <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MAHESH BABU' target='_blank' title='mahesh babu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>mahesh babu</a> ...

చాలామంది బన్నీ లో అతి పెద్ద మంచి క్వాలిటీ ఇదే అని అంటారు. ఇదిలా ఉండగా దాదాపు 'పుష్ప' సినిమా షూటింగ్ కి రెండు నెలలు గ్యాప్ వచ్చినా గానీ స్క్రిప్ట్ విషయంలో బన్నీ ఎలాంటి జోక్యం చేసుకోలేదు అట. సాధారణంగా ఇంత టైం వస్తే ఎలాంటి స్టార్ హీరో అయినా స్క్రిప్ట్ కొద్దిగా చేంజ్ చేయాలని తెగ ఆరాటపడుతుంటారు. కానీ బన్నీ ఏమాత్రం చేంజ్ చేయొద్దని చాలా బలంగా స్క్రిప్టుని నమ్మడంతో డైరెక్టర్ సుకుమార్ బన్నీ సూపర్... నాకంటే స్క్రిప్ట్ మీద హీరోకి మంచి కాన్ఫిడెంట్ ఉందని అంటున్నారట.

IHG

తనకు ఎటువంటి ఇబ్బందులు ఏక్సట్రా వర్క్ రానివ్వకుండా చూసుకున్నాడు...బన్నీ సూపర్ అని సుకుమార్ తెగ పొగుడుతూనట్లు ఫిలిం నగర్ టాక్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకేక్కుతున్న ఈ సినిమా లో బన్నీ పక్కన హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తోంది. ఆగష్టు నెల నుండి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలు కానుందట.  

మరింత సమాచారం తెలుసుకోండి: