సినిమా ఇండ‌స్ట్రీలో అయినా హీరోయిన్ల‌ను వాడుకునేందుకు, హీరోయిన్ ఛాన్సుల కోసం రెడీగా ఉన్న అమ్మాయిల‌ను వాడుకునేందుకు ఎవ‌రైనా కాచుకుని కూర్చుని ఉంటారు. వీరి విష‌యంలో ఏ చిన్న ఛాన్స్ వ‌చ్చినా వారు అన్ని దోచేసుకుంటారు. ఇక కొంద‌రు హీరోయిన్లు ఈ విష‌యంలో స్ట్రిక్ట్‌గా ఉన్నా మ‌రి కొంద‌రు హీరోయిన్లు మాత్రం అవ‌కాశాల కోసం లొంగ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ హీరోయిన్‌కు ఓ టాలీవుడ్ నిర్మాత బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. 

 

తాను చెప్పిన‌ట్టు చేస్తే రు. కోటిన్న‌ర ఇస్తాన‌ని ఆఫ‌ర్ చేశాడ‌ట‌. త‌న సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉంద‌ని... అందులో అందాలు ఆర‌బోస్తూ చిందేస్తే కోటిన్న‌ర రెమ్యున‌రేష‌న్ ఉంటుంద‌ని చెప్పాడ‌ట‌. ఆ హీరోయిన్‌కు ఫుల్ సినిమాలో చేస్తేనే రు .కోటి ఇవ్వ‌డం లేదు... అలాంటిది ఆ నిర్మాత ఓ ఐటెం సాంగ్‌కే ఏకంగా రు. కోటిన్న‌ర ఇస్తాన‌న్నా డంటే ఆమెను ఏ రేంజులో అందాలు ఆర బోయ‌మ‌న్నాడో అన్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. 

 

అయితే ఆయ‌న ఎలా చూపించాలో చెప్పింది విన్నాక షాక్ అయిన ఆమె ఈ ఐటెం సాంగ్ లో చేస్తే బ్లూ ఫిల్మ్ లో చేసిన‌ట్టే అని డిసైడ్ అయ్యి వెంట‌నే నో చెప్పేసింద‌ట‌. ఇక ఈ ఐటెం సాంగ్‌కు నో చెప్పిన హీరోయిన్ తెలుగులో చేసింది త‌క్కువ సినిమాలే అయినా తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. రాత్రికి రాత్రే ఆమెకు ఫ్యాన్స్ కూడా వచ్చేసారు. ఓ ఏరియా యాస‌తో ఈమె బాగా పాపుల‌ర్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: