ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ టాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తుంది. సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మిస్టర్ మజ్ ను సినిమాతో మెప్పించింది. అయితే అమ్మడికి మొదటి కమర్షియల్ హిట్ ఇచ్చింది మాత్రం ఇస్మార్ట్ శంకరే. రాం తో రొమాన్స్ లో రెచ్చిపోయిన నిధి అగర్వాల్ కు ఆ సినిమా తర్వాత లక్కీ ఛాన్సులు వస్తున్నాయి. ఇప్పటికే గల్లా అశోక్ హీరోగా చేస్తున్న సినిమాలో నటిస్తున్న అమ్మడు మరో రెండు సినిమాలు చేస్తుంది.

 

ఇక చేతిలో సినిమాలు ఉన్నా లేకపోయినా హీరోయిన్స్ తమ అందాలతో ఆడియెన్స్ ను మత్తులో దించడం కామనే. నిధి కూడా ఆ స్కూల్ లో జాయిన్ అయినట్టు ఉంది. ఏకంగా క్లీవేజ్ షోతో కుర్రాళ్ల హృదయాలని గిలిగింతలు పెడుతుంది. సినిమాల్లో ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రమే రెచ్చిపోయే ఛాన్స్ ఉంది.. కాని ఫోటో షూట్స్ తో అది వాళ్ల ఇష్టం. అందుకే అమ్మడు ఇలా తన అందంతో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను మాయ చేస్తుంది. అభినయం ఎలా ఉన్నా అమ్మడు చేసే ఈ హాట్ స్కిన్ షో కొన్నాళ్లు కెరియర్ సాఫీగా నడిపించేస్తుందని చెప్పొచ్చు.

 

ఈమధ్య లాక్ డౌన్ టైం లో యాక్టింగ్ కోర్స్ లు ఆన్ లైన్ లో నేర్చుకున్న నిధి చూస్తుంటే రాబోయే సినిమాల్లో అభినయంతో కూడా మెప్పించేలా ఉంది. ఇస్మార్ట్ భామ అందాల ప్రదర్శనతో తను ఎలాంటి సినిమాలకైనా సిద్ధమని దర్శక నిర్మాతలకు హింట్ ఇస్తుంది. మరి నిధి నిక్షేపాల వలలో చిక్కుకునే ప్రేక్షకులు ఎంతమందో ఆమెని ఫాలో అయ్యే ఫ్యాన్స్ ను చూస్తే అర్ధమవుతుంది.                                   

మరింత సమాచారం తెలుసుకోండి: