ఒకానొక టైమ్ లో స్టార్ హీరోల అభిమానులు ఒక హీరో అభిమానులు మరొకటి రాజమౌళి బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించడానికి సినిమాలు కలెక్షన్ల విషయంలో పోటీ పడేవారు. అయితే ప్రస్తుత పరిస్థితి మొత్తం మారిపోయింది . ప్రజెంట్ హీరోల అభిమానులు టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించాలని హీరోల పుట్టినరోజు వేడుకలను ట్రైలర్ లు మరియు టీజర్ లు అదే విధంగా ఫస్ట్ లుక్ వంటి వాటికి ఎక్కువ రెస్పాన్స్ వచ్చే విధంగా లైకులు షేర్లతో ఏ హీరో కి సంబంధించిన ఆ హీరో అభిమానులు చెలరేగిపోతుంటారు.

 

ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ హడావిడి మామూలుగా ఉండదు. ఎక్కువగా అజిత్ మరియు విజయ్ అభిమానుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది. ఇటీవల జూన్ 22వ తారీఖున విజయ్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పెద్దఎత్తున రికార్డు సృష్టించాలని విజయ్ అభిమానులు అనేక ప్రయత్నాలు చేశారు కానీ కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే రికార్డు నెలకొంది.

 

సౌత్ ఇండియా లో ఏ మాత్రం రికార్డు సృష్టించలేక పోయారు విజయ్  అభిమానులు. గతంలో అనేక సార్లు ట్రెండ్ సెట్ చేసిన విజయ్ అభిమానులు మొట్టమొదటిసారి ఇటీవల జరిగిన పుట్టినరోజుకి ఏమాత్రం రికార్డు నెలకొల్ప లేకపోయరు. దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో మిగతా హీరోల అభిమానులు నెక్స్ట్ వారి హీరో టైం కోసం వెయిట్ చేస్తున్నారట. ఇదిలా ఉండగా విజయ్ పుట్టినరోజు నాడు అభిమానులు జగన్ ఫోటో విజయ బ్యానర్ పక్కనపెట్టి రాజకీయాల్లోకి రావాలని చాలాచోట్ల కట్టడం తమిళ రాజకీయాల్లో సంచలనం అయ్యింది. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో… ఇప్పటికే రజనీకాంత్, కమలహాసన్ ఆంటీ స్టార్ హీరోలు రావటంతో విజయ కూడా రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: