టాలీవుడ్ లో లవర్ బాయ్ గా అల్లు అర్జున్ కి మంచి పేరు ఉన్న సంగతి తెలిసిందే. బాబు కి బాలీవుడ్  తో పాటు మలయాళం లో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అతని సినిమాలు వస్తే అటు బాలీవుడ్ తో పాటు కేరళ లో కూడా భారీగానే చూస్తూ ఉంటార్ ఫాన్స్ అనే సంగతి తెలిసిందే. ఇక రణబీర్ కపూర్ అనే బాలీవుడ్ హీరో తో అతను సినిమా చేస్తే చాలా బాగుంటుంది అని చాలా మంది అంటూ ఉంటారు. వారి  ఇద్దరికీ లవర్ బాయ్ అనే ఇమేజ్ ఉంది కాబట్టి ఇద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలి అని ఉంది అంటారు. 

 

ఇక ఇద్దరూ కూడా ఇప్పుడు రెండు భాషల్లో బిజీ గా ఉన్నారు. యాక్షన్ తో పాటుగా లవ్ డ్రామా ను ఇద్దరూ చేస్తే అందంగా ఉంటుంది అంటూ అభిమానులు అంటున్నారు. వీరు ఇద్దరికీ మంచి ఫాలోయింగ్ ఉంది అని దాన్ని వాడుకోవాలి అని చెప్తున్నారు. బన్నీ కి బాలీవుడ్ లో మార్కెట్ అవసరం అని అతనికి ఆ ఇమేజ్ ఉంది అని ఇక తెలుగు లో కూడా ఆ ఇమేజ్  రణబీర్ కపూర్  కి ఉంది అని కాబట్టి  సినిమా చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. అయితే వీరు ఇద్దరూ ఎప్పుడు సినిమా చేస్తారు అనేది చూడాలి. 

 

ఇక బాలీవుడ్ లో కూడా వీరి కాంబినేషన్ లో సినిమా రావాలి అనేది కొందరి ఆలోచన. అయితే దీనికి సంభందించి ఎప్పుడు ముందు అడుగు పడుతుంది అనేది చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు బాలీవుడ్ లో అయితే మార్కెట్ ని పెంచుకునే ఆలోచనలో ఉన్నారు హీరోలు కాబట్టి సెట్స్ మీదకు ఇలాంటి సినిమాలను తీసుకుని వెళ్ళాలి అని కోరుతున్నారు. చూడాలి  మరి ఏం జరుగుతుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: