మాస్ సినిమాలు రావడం లేదు అని భాద పడుతున్నారా? అలాంటి మాస్ చిత్రాల కోసం ఎదురు చూస్తున్నారా? ఇంకా ఎందుకు ఆ ఎదురు చూపులు? హీరో రామ్.. రవితేజ కలిసి నటించే సినిమా ఏ రేంజ్ లో మాస్ సినేమానో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అనుకుంటాం కానీ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఈ హీరోలో అయినా కనిపిస్తాయి? 

 

IHG

 

వాళ్ళ మాటల్లోనే మాస్ కనిపిస్తుంది. మాస్ రేంజ్ ఎంత ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మాస్ సినిమాలు అంటే ఇలా ఉండాలి అనే రేంజ్ లో సినిమాలు ఉంటాయి.. సాధారణంగానే మన మాస్ మహారాజ్ రవితేజ నటించే ప్రతి సినిమాలోనూ కామెడీ + యాక్షన్ ఉంటాయి. 

 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RED' target='_blank' title='red-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>red</a> goes on floors; Charmme and <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PURI JAGANNADH' target='_blank' title='puri-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>puri</a> grace the ...

 

మాస్ ఆడియెన్స్ కు కావాల్సినదే అవి రెండు. రామ్ లో ఎనర్జీ.. ఆ ఫైట్ లు అబ్బో బలే ఉంటాయి. ఇంకా ఈ మధ్యే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో.. ఛార్మి నిర్మాణంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా వచ్చి ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా అంత సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 

 

IHG

 

ఇంకా ఇప్పుడు కూడా మరో సినిమా రామ్ పోతినేని, రవితేజ కలిసి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తే ఓ రేంజ్ లో ఉంటుంది. బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొడుతుంది. ఆ రేంజ్ లో ఉంటుంది ఆ సినిమా. మరి ఈ కాంబో ఎప్పుడు వస్తుంది ? ఎంత సూపర్ హిట్ అవుతుంది అనేది చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: