హీరోయిన్ న‌య‌న‌తార గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దక్షిణాది సిని పరిశ్ర మలో అగ్ర నటిగా రాణిస్తున్న నయన తార.. త‌న‌‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.  తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది నయన్.. బాపు చిత్రం 'శ్రీరామరాజ్యం'లో సీతగా నటించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. అయితే సినిమాలే కాదు.. వ్యక్తిగత విషయాలతోనూ వార్తల్లో నిలిచింది న‌య‌న్‌.

IHG

 మొదట్లో వల్లవన్ షూటింగ్ సమయంలో ఆ సినిమా డైరెక్టర్, తన సహనటుడు శింబుతో ఆమె ప్రేమలో ఉందంటూ వార్తలొచ్చాయి. అయితే కొద్దిరోజుల తర్వాత నయన్ తాను శింబుతో విడిపోయినట్టు వెల్లడించింది. తర్వాత 'విల్లు' షూటింగ్ సమయంలో ప్రభుదేవాతో న‌య‌న్ ప్రేమలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. 

IHG's Valentine's Day PDA Is Proof That ...

దీనిపై 2010లో ప్రభుదేవా స్పందిస్తూ తామిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నామని కూడా ప్రకటించారు. పెళ్ళి కోసం సినిమా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టింది నయన్. అయితే ఆ తర్వాత 2012లో తామిద్దరం విడిపోయామని ప్రకటించింది నయనతార. దీంతో కొంతకాలం ఒంటరిగా ఉన్న నయనతార ఆ తరువాత మళ్లీ దర్శకుడు విగ్నేష్‌ శివన్‌తో  ప్రేమాయణం మొదలెట్టింది. 

IHG

నానుమ్‌ రౌడీ దాన్‌ చిత్రంతో మొదలైన వీరి ప్రేమ ఇప్పుడు కలిసి సహజీవనం చేసే వరకు వచ్చింది. కాగా వీరిద్దరూ ఇప్పటికే రహస్యంగా వివాహం చేసుకున్నారని, కాదు త్వరలోనే పెళ్లికి సిద్ధం అవుతున్నారని, ఇలా రకరకాలుగా ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అయితే వారిద్దరూ తమ ప్రేమను బహిరంగంగానే చాటుకుంటున్నారు. 

IHG

ఇద్దరూ కలిసున్న రొమాంటిక్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో తమ ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నయనతార నుదుటిపై తాను ముద్దాడుతున్న ఫోటోను విగ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్ర‌స్తుతం నయన్‌ను విగ్నేష్‌ ముద్దులతో ముంచెత్తుతున్న ఫోటో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. మ‌రిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

IHG

IHG't keep calm as <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=VIGNESH SHIVAN' target='_blank' title='vignesh shivan-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>vignesh shivan</a> calls ...

IHG's next?

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: