బాలీవుడ్ నటుడు సుశాంత్ సూసైడ్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పూర్తిగా కొట్టిపారేశారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అసలు అతను చనిపోవడానికి గల కారణం గురించి ఎవరికీ తెలియదు?, ఏమీ చెప్పలేదు మరి అలాంటి సమయంలో అతని చావు గురించి మరో వ్యక్తి ఎలా కారణాలు బయటకు తీస్తాడు అనే లాజిక్ పాయింట్ లేవనెత్తాడు. అసలు ఎలాంటి కారణం బయటకు రాలేదు అతని చావు ఆత్మహత్య గురించి, అటువంటిది ఆ సందర్భాన్ని అడ్డంపెట్టుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

IHG's death - <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NEWS' target='_blank' title='news-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>news</a> Lagoon

అంతేకాకుండా అతడు ఒప్పుకున్న ఏడు సినిమాల ప్రాజెక్టులు తీసేశారని ఏదో చెబుతున్నారు… ఆ ఏడు సినిమాలేంటో ఎవరికీ తెలియదు ఇలా ఇష్టానుసారంగా కల్పించి కథలు అల్లుకుంటూ కామెంట్లు చేయడం మంచిది కాదని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఇదే సమయంలో నెపొటిజంపై కూడా తనదైన అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. ఇది ప్రతి ఇంట్లో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఒక బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ప్రతి ఇంటిలో ప్రతి కుటుంబంలో ఉంటుంది. తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలని తన ఫ్యామిలీ బాగుపడాలి ప్రతి వ్యక్తి కోరుకోవడం అనుకోవటం నెపొటిజమే.

IHG's death is the most shocking since <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=JAMES CAMERON' target='_blank' title='james-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>james</a> Dean ...

ఈ టాపిక్ పై సినిమా తీయాలని నాకు ఎప్పటికీ అనిపించదు. ఎందుకంటే అది జీవితంలో ఓ భాగం. ఎప్పుడైతే జీవితంలో భాగమైందో అందులో డ్రామా ఉండదు. కాబట్టి నెపొటిజంపై నేను సినిమా తీయను." నెపొటిజం వల్ల సుశాంత్ సింగ్ మరణించాడని చెప్పడం కరెక్ట్ కాదని ఏదో మానసికమైన సమస్యలవల్ల చనిపోయి ఉంటాడని రామ్ గోపాల్ వర్మ తెలిపాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: