మహేష్ బాబు కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో అతడు సినిమా ఒకటి. ఈ సినిమాలో మహేష్ బాబు నటన నుంచి ప్రతీ ఒక్కటి కూడా ప్రేక్షకులను చాలా చాలా బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన త్రిష కూడా చాలా అందంగా చేసింది అని చెప్పాలి. ఆమె మినహా ఎవరూ కూడా ఆ పాత్రలో సెట్ అవరు అనే విధంగా ఆమె నటించింది అని చెప్పాలి. ఆ పాత్రలో పల్లెటూరి అమ్మాయి గా ఆమె కనపడుతుంది. ఇక ఆ సినిమాలో ప్రతీ సీన్ లో కూడా ఆమె చాలా బాగా ఆకట్టుకుంది. ఇక అది పక్కన పెడితే... 

 

మహేష్ బాబు ని ఆమె ఇష్టపడుతుంది. ఆ సమయంలో ఆమె చెప్పడానికి  బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ సీన్ కాస్త ఆకట్టుకున్నా ఇక మహేష్ బాబు ఆమె నుంచి దూరం గా యుద్దానికి వెళ్తాడు. తాత ఇచ్చిన తుపాకి పట్టుకుని మహేష్ వెళ్తూ ఉండగా ఆమె ఆ సమయంలో నేను వస్తాను అని మహేష్ ని హగ్ చేసుకుంటుంది. ఆ సమయంలో మహేష్ కూడా నేనే వస్తాను అని చెప్తాడు. ఇక ఆ సీన్ లో ఆమె చాలా బాగా నటిస్తుంది. అమ్మాయి ప్రేమిస్తే ఆ విధంగా ప్రేమించాలి అంటూ చాలా మంది కామెంట్స్ కూడా చేసారు అంటే ఆమె ఏ రేంజ్ లో కనపడిందో చెప్పవచ్చు. 

 

ఇక ఆ సినిమాలో ఆమె పాత్ర ప్రత్యేకంగా ఉంది అని చెప్తారు చాలా మంది. మహేష్ కి మరదలి గా ఆమె చాలా బాగా కనపడింది అని చెప్పడమే కాకుండా అప్పటి వరకు గ్లామర్ హీరోయిన్ గా ఆమెకు కాస్త పేరు ఉంది. రెండు మూడు సినిమాల్లో లంగా ఓణీ లో కనపడినా తమిళ సినిమాల్లో ఆమె మాత్రం గ్లామర్ చూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: