బాలీవుడ్ లో అందాలను చూపించే విషయంలో  ఏ మాత్రం కూడా రాజీ పడనీ హీరోయిన్ దిశా పటాని. ముందు నుంచి కూడా పాప అదే విధంగా సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆమె సినిమాలు ఏది చూసినా సరే ఆమె అందాలకే దర్శక నిర్మాతలు కూడా ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి అనేది ఉంటుంది అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె మన తెలుగు లో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనే ప్రచారం జరుగుతుంది. ఇక దిశా పటాని ఇక్కడ సినిమాలు చేయడానికి గానూ ఆసక్తి చూపించిన వెంటనే ఇక్కడ ఉన్న హీరోలు కూడా ఆమె థ్ సినిమా చేస్తే బాగుంటుంది అని ఆలోచనలు చేస్తూ వచ్చారు. 

 

ఇక ఆమె కూడా ఇక్కడ ఆఫర్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే కన్నడం లో కూడా రాణించే అవకాశం ఉంటుంది అని భావించింది. కాని ఇప్పుడు టాలీవుడ్ లో ఆమెకు ఎక్కువగా ఐటెం సాంగ్స్ వస్తున్నాయి అనే ప్రచారం బాగానే జరుగుతుంది. ఆమె ఐటెం సాంగ్స్ మినహా ఏదీ కూడా చేసే అవకాశం అనేది ఉండదు అని ఎందుకు అంటే ఆమె అందాలు ఐటెం సాంగ్స్ కి మాత్రమే పనికి వస్తాయని అంతే గాని ఆమె హీరోయిన్ గా పని చేయదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో కమర్షియల్ కోణం ఉంటుంది గాని నటన ఏ విధంగా ఉన్నా సరే వెళ్తారు అని, 

 

కాని ఇక్కడ ఇప్పుడు హీరోయిన్ నుంచి కూడా నటన ఉండాలి అనే భావన లో జనాలు ఉన్నారు అని అంటున్నారు. అందుకే ఇక్కడి హీరోయిన్ ల విషయంలో ఆ విధంగా ఆలోచన చేసి తీసుకునే ప్రయత్నం అనేది చేస్తున్నారు అని చెప్పాలి. ఇప్పుడు అదే దిశా పటానికి ఇబ్బంది గా మారింది అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: