అంజలి.. మన తెలుగు అమ్మాయి. కానీ నల్లగా ఉందని మన ఇండస్ట్రీలో ఓ అవకాశం ఇచ్చి యెల్లగొట్టారు. ఇంకా ఏం చేస్తుంది తను ? హీరోయిన్ అవ్వాలి అని కళ అది. ఆ కళ కోసం తను మన ఇండస్ట్రీని వదిలేసి తమిళ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇంకేముంది అక్కడ బాగా హార్డ్ వర్క్ చేసింది. 

 

IHG

 

ఎన్నో సినిమాలు చేసింది. ఏదో ఒక్క సినిమా హిట్ అయ్యింది. అది కాస్త తెలుగులోకి రీమేక్ చేశారు.. సూపర్ హిట్ అయ్యింది. ఇంకా ఆ సినిమా తర్వాత.. మళ్ళీ ఓ సినిమా అదే జర్నీ అంటూ వచ్చింది. హిట్ కొట్టింది. ఇంకా అంతే అంజలి దశ తిరిగింది. టాలీవుడ్ లో సినిమాలపై సినిమాలు తీస్తూ హిట్లు కొట్టింది. 

 

IHG

 

అలానే ఏకంగా మంచి హీరోయిన్ గా అయ్యింది. వెంకటేష్ సరసన నటించేసింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించింది. ఇంకా ఆ సినిమాలో అయితే ఏం మాట్లాడిన సరే.. ''ఏమో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే'' అంటూ డైలాగ్ చెప్పింది. ఇంకా అంతే ఎక్కడ చుసిన సరే ప్రతిఒక్కరి నోటా డైలాగ్ వినిపిస్తుంది. 

 

SVSC <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELUGU' target='_blank' title='telugu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telugu</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='movie-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>movie</a> Scenes | IHG Introduction Scene | <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MAHESH BABU' target='_blank' title='mahesh babu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>mahesh babu</a> ...

 

ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది జరిగింది అంటే చాలు.. ఏమో నాకు అన్ని అలా తేలిపోతాయి అంతే అంటూ ఆ డైలాగ్ హిట్ అయ్యింది. టిక్ టాక్, డబ్ స్మాష్ లో ఈ డైలాగ్ కు ఏ రేంజ్ హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ డైలాగ్ అంజలి రేంజ్ మరింత పెరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: