టాలీవుడ్ లో కొందరు హీరోయిన్ లు... ఇప్పటికి కూడా మనకు గుర్తు ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరోయిన్ జయప్రద. ఆమె చేసిన పాత్రలు ఆమెకు వచ్చిన పేరు ఆమె సాధించిన విజయాలు ఈ తరం హీరోయిన్ లు ఎవరూ కూడా సాధించలేదు అనే చెప్పాలి. చాలా మంచి సినిమాల్లో ఆమె నటించారు. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలకు చాలా మంచి డిమాండ్ అనేది వచ్చింది అని చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె చేసిన కొన్ని కొన్ని పాత్రలు సినిమాలకే అందంగా ఉన్నాయి అని చెప్పాలి. 

 

ఇక స్టార్ హీరోలకు ఆమె భార్యగా నటించారు. శోభన్ బాబు ఎన్టీఆర్ లాంటి వాళ్లకు ఆమె భార్యగా నటించి మెప్పించారు అనే చెప్పాలి. దేవత సినిమాలో ఆమె పోషించిన భార్య పాత్రకు చాలా మంచి డిమాండ్ వచ్చింది అప్పట్లో అనే సంగతి తెలిసిందే. ఆ పాత్రలో ఆమె మినహా ఎవరూ కూడా అసలు సెట్ అయ్యే అవకాశం లేదు అనే విధంగా ఆమె నటించారు అనే చెప్పాలి. ఆ సినిమాలో శ్రీదేవి అక్కగా ఆమె కనిపించారు. ఆ  పాత్రలో కూడా ఆమె చాలా బాగా నటించి మెప్పించారు అనే చెప్పాలి. ఆ సినిమా తర్వాత ఆమెకు చాలా మంచి డిమాండ్ వచ్చింది.

 

ఆమె కూడా చాలా బాగా నటిస్తారు అనే  పేరు తెచ్చుకుని స్టార్ హీరోల సినిమాల్లో తన మార్క్ ని వేసుకున్నారు అనే చెప్పాలి. ఇక ఇప్పటికి కూడా ఆమె ను చాలా మంది హీరోయిన్ లు ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. ఇక ఆమె పాత్రలకు మంచి డిమాండ్ ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఆమె సినిమాలకు దాదాపుగా దూరంగా ఉండి రాజకీయాల్లో ఆసక్తిగా ఉన్న సంగతి తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు ఆమె.

మరింత సమాచారం తెలుసుకోండి: