జయసుధ... ఏ సినిమాలో తల్లి పాత్ర అయినా ఏ సినిమాలో భార్య పాత్ర అయినా అత్తా పాత్ర అయినా సరే ఆమె మాత్రం చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఏ సినిమాలో అయినా సరే తన మార్క్ ని ఆమె చాలా స్పష్టంగా చూపించారు అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె ఉంటే సినిమాకు కచ్చితంగా ఒక రేంజ్ వస్తుంది అని అగ్ర హీరోలు కూడా అంటూ ఉంటారు. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె చేసిన పాత్రలకు మంచి పేరు వచ్చింది. ఇక ఇప్పటికి కూడా ఆమెకు చాలా మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె దాదాపుగా నటిస్తున్నారు. 

 

మహేష్ బాబు కి తల్లి గా ఆమె కొన్ని కొన్ని సినిమాల్లో చేసారు. అదే విధంగా ఇతర హీరోలకు అమ్మమ్మ గా కూడా ఆమె చేసారు. ఆమె సినిమాలు ఈ మధ్య కాల౦లో ఎక్కువగానే కనపడుతున్నాయి. ఇక తమిళం లో కూడా ఆమె చాలానే సినిమాలు చేస్తున్నారు. అక్కడ ఆమెకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఆమెకు బాలీవుడ్ లో కూడా  మంచి ఆఫర్లు వస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాల్లో ఆమెకు నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు రెండు  సినిమాల్లో ఆమె తమిళం లో నటిస్తుంది. 

 

ఇక తెలుగు లో ఆమె చేతిలో రెండు మూడు సినిమాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. వచ్చే ఏడాది ఈ సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలు అన్నీ కూడా స్టార్ హీరోలవే. కొడుకు తో ఆమె ఒక సినిమా చేస్తున్నారు అనే టాక్ వచ్చింది గాని అది ఎంత వరకు నిజం అనేది మాత్రం ఇంకా తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: