టాలీవుడ్ లో సీనియర్ హీరో గా ఉన్నా సరే ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్న హీరో రవి తేజా. ఆయనకు ఉన్న ఇమేజ్ కి ఆయన ఇప్పుడు పడుతున్న ఇబ్బందులకు చాలా తేడా ఉంది. అసలు ఆయన సినిమా చూసే వారే లేరు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆయనకు చాలా మంచి ఇమేజ్ ఉంది గాని దానిని ఆయన కాపాడుకోవడం లో మాత్రం చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు అని జనాలు అంటున్నారు. ఇప్పుడు ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇక హీరో గా ఆయనకు అవకాశాలు రావడం అనేది ఇప్పుడు చాలా వరకు కష్టం అనే చెప్పాలి. ఆయన కూడా వాటి మీద ఆశలు వదిలేసాడు. 

 

ఆయనకు కాస్త ఇప్పుడు కష్టంగా ఉంది అని టాలీవుడ్ జనాలు చాలా వరకు అంటున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ఆయన వేరే పాత్రలను కాస్త వింతగా చేసే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు. విలక్షణ పాత్రల మేధా ఆయన ఫోకస్ చేసాడు అని టాలీవుడ్ లో టాక్ ఇప్పుడు ఎక్కువగా వినపడుతుంది మరి. నిజమా కాదా అనేది తెలియదు గాని స్టార్ హీరోల సినిమాల్లో ఆయన ఆ పాత్రలు పోషించే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు. రాబోయే రెండు మూడేళ్ళు కూడా ఆయనకు కష్టమే. 

 

ఆ తర్వాత ఏమీ చెప్పలేని పరిస్థితి అయితే ఉంది అనే చెప్పాలి. అందుకే రవి తేజా ఇప్పుడు కాస్త జాగ్రత్త  పడుతున్నారు అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు. అగ్ర హీరో గా ఉన్న ఇమేజ్ ని ఆయన అసలు కాపాడుకోలేదు అని చాలా మంది బాధ పడుతున్నారు కూడా. మరి ఏ విధంగా ఆయన ముందుకు వెళ్తారు అనేది చూడాలి. ఇప్పుడు ఒక సినిమా లైన్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: