కుమారి 21f సినిమాతో ఒక్కసారిగా యూత్‌ని తనవైపుకు తిప్పుకున్న హాట్ బ్యూటీ హెబ్బా పటేల్. కుమారి 21 ఎఫ్‌’తో కుర్రకారు మనసు దోచుకుంది‌. ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ సాధించడంతో ఈ అమ్మడుకు అప్పట్లో వరస అవకాశాలే వచ్చాయి. దీంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే అడపాదడపాగా గెస్ట్‌ రోల్స్, ఐటమ్‌ సాంగ్స్‌‌ చేస్తూనే మరోవైపు డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తోంది.

 

 

కుమారి 21F లో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించారు. అయితే ఈ సినిమాలో హెబ్బా మాస్ అమ్మాయి గా ప్రేక్షకుల ముందుకువచ్చింది. కుమారి 21F అనే సినిమాకి మెయిన్ సుకుమార్. సుకుమార్సినిమా కోసం నేటి యువతరం భావాలను బేస్ చేసుకొని రాసుకున్న స్టొరీ లైన్ చాలా బాగుంది.

 

 

అలాగే దానిని పూర్తి కథగా డెవలప్ చేసుకున్నప్పుడు కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ ని కూడా రాసుకున్నాడు. కానీ ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ అడల్ట్ కంటెంట్ ని రాసుకోవడం బాలేదు. అది కూడా కథని పక్కన పెట్టి ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ రొమాంటిక్ సీన్స్ మీదే దృష్టి పెట్టడం అంత బాలేదు. 

 

 

ఇకపోతే కుమారిగా కనిపించిన హేభ పటేల్ నటనతో బాగానే చేసింది అనిపించుకుంది. కానీ మోడ్రన్ అమ్మాయిగా మాత్రం సినిమా స్టార్ట్ టు ఎండ్ అందరినీ తన స్కిన్ షోతో ఆకట్టుకుంది. చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం హేభ పటేల్ స్కిన్ షో మీదే నడిపించారు అంటే మీరు ఏ రేంజ్ గ్లామర్ ట్రీట్ ఉందనేది అర్థం చేసుకోవచ్చు.

 

 

రత్నవేలు సినిమాటోగ్రఫీతో మేజిక్ చేసాడని చెప్పాలి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండే కాలనీని చాలా రియలిస్టిక్ గాచూపిస్తూనే, విజువల్స్ ని చాలా బ్యూటిఫుల్ గా ఉండేలా చూసుకున్నాడు. దేవీశ్రీ ప్రసాద పాటలు హిట్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: