టాలీవుడ్ లో అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె సినిమాలు ఆమె నటన అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. ఆమె చాలా వరకు మాస్ ని ఆకట్టుకునే విధంగా ముందు నుంచి కూడా సినిమాలు చేసింది అనే చెప్పాలి. ఆమె చేసిన మొదటి సినిమా నుంచి బాహుబలి సినిమా వరకు కూడా ఆమె అదే విధంగా సినిమాలు చేస్తూ వచ్చింది అనే చెప్పాలి. యువతలో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. మాస్ క్లాస్ అందరూ కూడా ఆమెను చాలా బాగా ఆదరించారు అనే చెప్పవచ్చు. 

 

ఇక అది అలా ఉంటే ఆమె నటించిన కొన్ని కొన్ని సినిమాలు ఆమెను మాస్ హీరోయిన్ ని చేసాయి అని చెప్పాలి. మాస్ లో బాగా పేరు తీసుకొచ్చాయి అనే చెప్పాలి. ఆమె ప్రస్తుతం సోలో గా సినిమాలు చేస్తుంది. ఆమె చేసిన బిల్లా సినిమా గాని సూపర్ సినిమా గాని మరి కొన్ని సినిమాలు గాని ఆమెకు మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చాయి అని చెప్పవచ్చు. ఖలేజా సినిమాలో కూడా ఆమె మాస్ ని బాగానే ఆకట్టుకుంది అని చెప్పాలి. ఆ సినిమాలో ఆమె  పాత్రకు చాలా మంచి మార్కులు పడ్డాయి. 

 

అదే విధంగా వెంకటేష్ హీరో గా వచ్చిన చింతకాయల రవి సినిమాలో కూడా ఆమె మాస్ ని బాగానే ఆకట్టుకున్నారు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాలను క్లాస్ ఎక్కువగా చూస్తున్నారు. బిల్లా సినిమాలో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి అనే చెప్పాలి. ఇలా మాస్ ని ఆమె ఎక్కువగా ఆకట్టుకుంది. బికినీ వేసినా మరొక విధంగా నటించినా సరే ఆమె మాత్రం ప్రేక్షకుల్లో తన మార్క్ ని బలంగా వేసింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: