టాలీవుడ్ లో అయినా మరే భాషలో అయినా సరే... సాయి పల్లవి కి వచ్చిన గుర్తింపు గురించి ఎంత చెప్పినా తక్కువే. పాప సినిమా అనగానే జనాలకు ఒక రేంజ్ లో ఆసక్తి అనేది ఉంటుంది. సినిమా కోసం జనాలు ఒక రేంజ్ లో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఏ సినిమా చేసినా సరే మాస్ లో ఆమె బాగా వెళ్తుంది. ఆమె డాన్స్ నుంచి ఆమె నటన వరకు ప్రతీ ఒక్కటి కూడా మాస్ ని చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి అనేది వాస్తవం. ఆమె నటన కోసం ఎదురు చూసే ప్రేక్షకులు కూడా ఉన్నారు అంటే ఆమె ఏ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె చేస్తున్న లవ్ స్టోరీ సినిమా కూడా మాస్ ని ఆకట్టుకునే విధంగానే ఉంది అని చెప్పాలి. ఆమె చేసిన ఫిదా సినిమా ప్రేమం సినిమా మాస్ లోకి బాగా వెళ్ళాయి అని చెప్పాలి. అగ్ర హీరోలతో పాటు ఆమెకు ఇమేజ్ వచ్చింది ఫిదా సినిమా తో అని విమర్శకులు కూడా చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆమె ఒక సినిమాలో  నటిస్తున్నారు. అలాగే తమిళం లో కూడా రెండు మూడు సినిమాల్లో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా మాస్  ని ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. 

 

అదే విధంగా నానీ హీరో గా వచ్చిన ఎంసిఏ సినిమాలో ఆమె పాత్ర మాస్ కి చాలా బాగా నచ్చింది అనేది వాస్తవం. ఆ సినిమాలో ఆమెను చూసి మాస్ ఎక్కువగా ఊగిపోయారు అనే చెప్పాలి. రెండు మూడు సినిమాలు మాస్ లో ఇమేజ్ రావడంతో ఆమె పాత్రల విషయంలో దర్శక నిర్మాతలు అదే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: