పునర్నవి భూపాలం.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2013 రాజ్ త‌రుణ్ హీరోగా తెర‌కెక్కిన `ఉయ్యాల జంపాల` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటి..  `మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు` చిత్రంలో శర్వానంద్ కూతురుగా త‌లుక్కుమంది. ఈ త‌ర్వాత ప‌లు సినిమాల్లో పున‌ర్న‌వి న‌టించిన‌ప్ప‌టికీ.. పెద్ద‌గా స‌క్సెస్ అవ్వ‌లేక‌పోయింది.

IHG

ఇక కెరీర్ ముగుస్తుంది అన్న స‌మ‌యంలో బిగ్‌బాస్ సీజ‌న్ 3లో ఎంట్రీ.. హైప్ క్రియేట్ చేసుకుంది. సినిమాలతో రాని గుర్తింపును బిగ్ బాస్ రియాలిటీ షోతో దక్కించుకుంది పునర్నవి. మ‌రియు బిగ్‌బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో ఈమె పండించిన ఆన్ స్క్రీన్ రొమాన్స్‌ ఆడియన్స్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఇక ఒక్క ముక్క‌లో చెప్పాలంటే.. పునర్నవి కెరీర్ బిగ్‌బాస్ షోకు ముందు, బిగ్‌బాస్ షో తరువాత అనేట్టుగా మారింది. 

IHG

ఎందుకంటే.. ఈ షో ద్వారా అంతటి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది పునర్నవి.బిగ్ బాస్ మూడో సీజన్ వెళ్లొచ్చిన తర్వాత అమ్మడు ఫుల్ జోరు మీదుంది. మొన్నీమధ్యే ‘ఒక చిన్న విరామం’ సినిమాలో నటించింది పున్ను. కానీ, ఈ సినిమా ఎప్పుడు వ‌చ్చిందో.. ఎప్పుడు వెళ్లిందో కూడా ప్రేక్ష‌కుల‌కు తెలియ‌దు.

IHG

దీంతో చేసేదేం లేక ఈ తెలుగందం.. సోషల్ మీడియాలో ఆకట్టుకునే ఫోటోలు ఫోజులతో అభిమానుల మనసులు కొల్లగొడుతూ ఫేమస్ అవుతోంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. అభిమానుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. తాజాగా ఇదే చేసింది చేసింది పున్ను. ప్ర‌స్తుతం ఈమె హాట్ ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్‌గా మారాయి.

IHG

IHG

IHGIHG

IHG/punarnavib

IHG/punarnavib

IHG/punarnavibIHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: