నిజంగానే రాశి ఎంత క్యూట్ గా నటిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన పాత్రల్లో, క్యూట్ గా, హీరోయిన్ గా ఈ సినిమాలలో నటించింది. ఇంకా అలాంటి రాశి మంచి మంచి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. మంచి మంచి పాత్రల్లో నటించింది. అయితే ఎంతటి నటికి అయినా ఎప్పుడో ఒకప్పుడు అవకాశాలు తగ్గుతాయి. 

 

IHG

 

ఇంకా అలానే రాశి కి కూడా అవకాశాలు తగ్గాయి. మంచి హీరోయిన్ గా నటించిన రాశి ఒక్కసారిగా విలన్ పాత్రల్లో నటించేసింది. ఊరా మాస్ పాత్రల్లో నటించింది. ఆ పాత్ర నిజంగా ఎంత భయంకరమైన పాత్ర అంటే చెప్పకూడదు లెండి. నిజంగా అంత క్యూట్ హీరోయిన్ అలాంటి పాత్రల్లో నటించడం చూసి అందరూ షాక్ అయ్యారు. 

 

IHG

 

ఏంటి నిజంగా రాశి అలాంటి పాత్రల్లో నటించిందా అని. కానీ నటించింది. ఆ సినిమా ఏదో కాదు.. మహేష్ బాబు హీరోగా గోపిచంద్ విలన్ గా నటించిన సినిమాలో రాశి విలన్ పాత్రలో నటించింది. ఇంకా ఆ నటన తీరు చూస్తే ఎవరైనా సరే భయపడతారు. అలా ఉంది ఆ సినిమాలో పాత్ర. 

 

IHG

 

ఇంకా ఈ సినిమా చూశాక అనిపిస్తుంది అందరికి. రాశి ఏ పాత్రలో అయినా నటించగలదు.. ఏ పాత్రలో అయినా అద్భుతంగా జీవించగలదు అని. ఇంకా అలానే హీరోయిన్ గా,చెల్లిగా, తల్లిగా, విలన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. మరి నిజం సినిమాలో రాశి పాత్ర మీకు ఎలా అనిపించింది ?

మరింత సమాచారం తెలుసుకోండి: