మెగా ప‌వ‌ర్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా పూరీ జగన్నాధ్ తెర‌కెక్కించిన చిత్రం `చిరుత‌`. ఈ సినిమాతో మెగా వార‌సుడు చ‌ర‌ణ్ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టారు. ఈ సినిమా రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న నేహా శర్మ హీరోయిన్‌గా న‌టించింది. ఈమెకు కూడా ఇదే తొలి సినిమా. ఇక ఈ సినిమా హిట్ అయినా అందరి ఫోకస్ రామ్ చరణ్ పైనే ఉంది కాబట్టి నేహాను ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.

IHG

సినిమా త‌ర్వాత `కుర్రాడు` అనే చిత్రంలో న‌టించిన నేహా శ‌ర్మ‌. కానీ, ఈ సినిమా ఆమెకు స‌క్సెస్ ఇవ్వ‌లేక‌పోయింది. దీంతో ఈ అమ్మ‌‌డుకు ఇక్క‌డ అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. అయితే ఇదే స‌మ‌యంలో నేహా శ‌ర్మ‌ బాలీవుడ్‌కు మాకాం మార్చేసింది. 

IHG

 క్రూక్, తేరి మేరి కహాని, యమ్లా పగ్లా దివానా 2, తుమ్ బిన్ 2 అంటూ ఓ పది దాక  సినిమాలు చేసింది కాని ఏది సరైన గుర్తింపు ఇవ్వలేదు. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా అందాల ఆర‌బోత‌కు తెర‌లేపింది. 

IHG

ఎప్ప‌టిక‌ప్పుడు నిరంతర ఫొటో షూట్లతో సెల్ఫీషూట్లతో యువ‌త‌ను పెచ్చెక్కిస్తుంది. ‌తాజాగా కూడా ఇదే చేసింది నేహా శ‌ర్మ‌. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ బ్యూటి అందాలు వైర‌ల్‌గా మారాయి. మ‌రి వాటిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: