టాలీవుడ్ లో ఇప్పుడు యువ హీరోలు అందరూ కూడా చాలా వరకు సినిమాల విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచన చేసిన తర్వాత మాత్రమే సినిమాలను దాదాపుగా ఓకే చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఒకరు ఇద్దరు హీరోలు మాత్రం ఇప్పుడు సినిమాల విషయంలో ఏ మాత్రం కూడా భయపడటం లేదు అని చెప్పాలి. అందులో ప్రధానంగా రామ్ చరణ్ గురించి చెప్పుకోవాలి. ఆయన అసలు సినిమాల విషయంలో ఏ మాత్రం కూడా భయపడటం లేదు అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు. 

 

ఆయనకు ఏ మాత్రం కూడా సినిమాల విడుదల విషయంలో గాని సినిమాల నిర్మాణం విషయంలో గాని ఏ విధంగా కూడా కంగారు లేదు అని అంటున్నారు మరి. తండ్రి తో సినిమా చేస్తున్నాడు. తాను ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనీల్ రావిపూడి తో ఒక సినిమా ఆతర్వాత దిల్ రాజు తో ఒక సినిమాను ప్లాన్ చేసాడు. ఇక కొరటాల శివ తో కూడా అతను సినిమాను ప్లాన్ చేసాడు. ఇలా అందరిని దాదాపుగా లైన్ లో పెట్టాడు అని టాలీవుడ్ లో టాక్ మరి. అది ఎంత వరకు నిజం ఏంటీ అనేది చూడాలి అంటే కచ్చితంగా కొన్ని రోజులు ఆగాలి మరి. 

 

ఆయన ఇప్పుడు రెండు సినిమాలను విడుదల చేయడానికి గానూ ప్లాన్ చేసాడు ఇతర భాషల హక్కులు కొని అని కూడా సమాచారం. తమిళ సినిమా హక్కులను కూడా కొనేసాడు అని అంటున్నారు. మరి దాని మీద ఎవరికి కూడా ఏ విధంగా కూడా స్పష్టమైన సమాచారం లేదు. వచ్చే ఏడాది ఆ సినిమాలను విడుదల చేయడానికి గానూ ప్లాన్ చేస్తున్నాడు అని అంటున్నారు జనాలు. చూడాలి మరి అసలు ఎం జరుగుతుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: